Telugu Lyrics
నాతో రావా పల్లో
కల్లో కల్లో కల్లో కల్లో
కళ్ళల్లో చూస్తూ కల్లో
నానా రకాల కలలు కనే
పసిడి బొమ్మ నువ్వే
నా దాహం తీర్చే అమృతం
అందాల వన్నె నువ్వే
పల్లో పల్లో పల్లో పిల్లో
నాతో రావా పల్లో
కల్లో కల్లో కల్లో కల్లో
కళ్ళల్లో చూస్తూ కల్లో
నీలి నీలి నీలి నీలి
కళ్ళల్లో చూశా
మబ్బులన్నీ మాయమాయే
ఎందుకో మరి నే
మెల్ల మెల్ల మెల్ల మెల్ల
నవ్వులు పూశా
నా మనసు నేల రాలె
మట్టి లోనే
అరే పల్లో పల్లో పల్లో పిల్లో
నాతో రావా పల్లో
కల్లో కల్లో కల్లో కల్లో
కళ్ళల్లో చూస్తూ కల్లో
తళుకు తళుకు తళుకు తళుకు
కురులు చూశా
చిరుగాలంటూ వీచె
నా ఒళ్ళో నే
హాయి హాయి హాయి హాయి
అనుభూతి నే
ప్రణయ రాగాల పల్లవి
సాగే నే
ఓ నీలం నింగి లో
రంగుల లోకం లో
అడుగుపెట్టింది నాలోని
సంతోషం
ఆహా నీ నవ్వులే
ఆకాశ దీపాలే
అన్నీ నాతోడుంటే
చాలుగా
పల్లో పల్లో పల్లో పిల్లో
నాతో రావా పల్లో
కల్లో కల్లో కల్లో కల్లో
కళ్ళల్లో చూస్తూ కల్లో
నానా రకాల కలలు కనే
పసిడి బొమ్మ నువ్వే
నా దాహం తీర్చే అమృతం
అందాల వన్నె నువ్వే
పల్లో పల్లో పల్లో పిల్లో
నాతో రావా పల్లో
కల్లో కల్లో కల్లో కల్లో
కళ్ళల్లో చూస్తూ కల్లో
English Lyrics / Transliteration
Naatho raava pillo
Kallo kallo kallo kallo
Kallallo chusthoo kallo
Naanaa rakaala kalalu kane
Pasidi bomma nuvve
Naa daaham theerche amrutham
Andaala vanne nuvve
Pillo pillo pillo pillo
Naatho raava pillo
Kallo kallo kallo kallo
Kallallo chusthoo kallo
Neeli neeli neeli neeli
Kallallo choosaa
Mabbulanni maayamaaye
Enduko mari ne
Mella mella mella mella
Navvulu pooshaa
Naa manasu nela raale
Matti lone
Are Pillo pillo pillo pillo
Naatho raava pillo
Kallo kallo kallo kallo
Kallallo chusthoo kallo
Thaluku thaluku thaluku thaluku
Kurulu choosaa
Chirugaalanntoo veeche
Naa olllo ne
Haayi haayi haayi haayi
Anubhoothi ne
Pranaya raagaala pallavi
Saage ne
O neelam ningi lo
Rangula lokam lo
Adugupettindi naaloni
Santhosham
Aahaa nee navvule
Aakaasha deepaale
Anni naathodunte
Chaalu ga
Pillo pillo pillo pillo
Naatho raava pillo
Kallo kallo kallo kallo
Kallallo chusthoo kallo
Naanaa rakaala kalalu kane
Pasidi bomma nuvve
Naa daaham theerche amrutham
Andaala vanne nuvve
Pillo pillo pillo pillo
Naatho raava pillo
Kallo kallo kallo kallo
Kallallo chusthoo kallo