Telugu Lyrics
యస్ ఐ లవ్ పింక్ లిప్స్
నైట్ షైన్స్ లైక్ ఏ పింక్ లిప్స్
మై లవ్ ఈజ్ ఏ పింక్ లిప్స్
పింక్ లిప్స్ పింక్ లిప్స్
యస్ ఐ లవ్ పింక్ లిప్స్
నైట్ షైన్స్ లైక్ ఏ పింక్ లిప్స్
మై లవ్ ఈజ్ ఏ పింక్ లిప్స్
నీ చిలిపి నవ్వులు
నా గుండెలో దరువులు
నీ అందమైన చూపులు
నా కంటికి వెలుగులు
పింక్ లిప్స్ పింక్ లిప్స్
యస్ ఐ లవ్ పింక్ లిప్స్
నైట్ షైన్స్ లైక్ ఏ పింక్ లిప్స్
మై లవ్ ఈజ్ ఏ పింక్ లిప్స్
తీయని పెదవుల
మకరందం తాగుతూ
మత్తులో తేలిపోనా
నీతో వలపులో
హృదయాన దాచిన
ప్రేమనే పంచుతూ
నీతో జీవితమంతా
ఆనందంగా గడపనా
ప్రతి నిముషం
నీ గురించే ఆలోచిస్తూ
కాలం కరిగిపోనీ
క్షణమైనా వేరుండలేను
నీ నవ్వుల్లో దాగున్న
మాయేంటో నాకైతే
అర్థం కాదాయె
నీతోనే ప్రేమాయె
పింక్ లిప్స్ పింక్ లిప్స్
యస్ ఐ లవ్ పింక్ లిప్స్
నైట్ షైన్స్ లైక్ ఏ పింక్ లిప్స్
మై లవ్ ఈజ్ ఏ పింక్ లిప్స్
పింక్ లిప్స్ పింక్ లిప్స్
యస్ ఐ లవ్ పింక్ లిప్స్
నైట్ షైన్స్ లైక్ ఏ పింక్ లిప్స్
మై లవ్ ఈజ్ ఏ పింక్ లిప్స్
వెన్నెల దారుల్లో
నీతోనే నడుస్తూ
గాలితో పాటే
పాటలే పాడనా
చందమామ కన్నా
అందంగా ఉన్నావే
నా మనసు దొంగ
ఎవ్వరే నువ్వే
నిదురలోన కూడా
నీ రూపమే చూస్తూ
కలలలోన కూడా
నీతోనే ఉంటా
ఎన్ని జన్మలకైనా
నీతోనే బంధమే
నేనే కోరుకున్న
వరమే నువ్వే
పింక్ లిప్స్ పింక్ లిప్స్
యస్ ఐ లవ్ పింక్ లిప్స్
నైట్ షైన్స్ లైక్ ఏ పింక్ లిప్స్
మై లవ్ ఈజ్ ఏ పింక్ లిప్స్
పింక్ లిప్స్ పింక్ లిప్స్
యస్ ఐ లవ్ పింక్ లిప్స్
నైట్ షైన్స్ లైక్ ఏ పింక్ లిప్స్
మై లవ్ ఈజ్ ఏ పింక్ లిప్స్
English Lyrics / Transliteration
Yes I love Pink Lips
Night shines like a Pink Lips
My love is a Pink Lips
Pink Lips Pink Lips
Yes I love Pink Lips
Night shines like a Pink Lips
My love is a Pink Lips
Nee chilipi navvulu
Naa gundelo daruvulu
Nee andamaina choopulu
Naa kantiki velugulu
Pink Lips Pink Lips
Yes I love Pink Lips
Night shines like a Pink Lips
My love is a Pink Lips
Thiyani pedavula
Makarandam thaaguthu
Maththulo thelipona
Neetho valapulo
Hrudayana daachina
Premane panchuthu
Neetho jeevithamantha
Aanandhanga gadapana
Prathi nimusham
Nee gurinche aalochisthu
Kaalam karigiponi
Kshanaminna verundalenu
Nee navvullo daagunna
Maayentho naakaithe
Ardham kaadayye
Neethone premayye
Pink Lips Pink Lips
Yes I love Pink Lips
Night shines like a Pink Lips
My love is a Pink Lips
Pink Lips Pink Lips
Yes I love Pink Lips
Night shines like a Pink Lips
My love is a Pink Lips
Vennela daarullo
Neethone nadusuthu
Gaalitho paate
Paatale paadana
Chandamama kannaa
Andamga unnaave
Naa manasu donga
Evvare nuvve
Niduralona kuda
Nee roopame chusuthu
Kalalalone kuda
Neethone untaa
Enni janmalakainaa
Neethone bandhame
Nene korukunna
Varame nuvve
Pink Lips Pink Lips
Yes I love Pink Lips
Night shines like a Pink Lips
My love is a Pink Lips
Pink Lips Pink Lips
Yes I love Pink Lips
Night shines like a Pink Lips
My love is a Pink Lips