Telugu Lyrics
పిల్లనే చూశాక పిచ్చెక్కీ పోతోందే
హే పిచ్చెక్కీ పోతోందే, పిచ్చెక్కీ పోతోందే
పిల్లనే చూశాక పిచ్చెక్కీ పోతోందే
తొలిసారిగా చూసినప్పుడు
తను నన్ను చూసినప్పుడు
ఒక్కసారిగా గుండెల్లో
ఏదో తెలియని భావము
ఆ నిండు జాబిలి ముఖములో
ఈ లోకమే మరిచిపోయా
నా సత్తువంతా చెదిరిపోయె
హో… ఇది నీ వలనే కదా
పిచ్చెక్కీ పోతోందే, పిచ్చెక్కీ పోతోందే
పిల్లనే చూశాక పిచ్చెక్కీ పోతోందే
హే పిచ్చెక్కీ పోతోందే, పిచ్చెక్కీ పోతోందే
పిల్లనే చూశాక పిచ్చెక్కీ పోతోందే
నీ నవ్వుల వెన్నెలలో
నీ మాటల తేనె చినుకులలో
నేను మైమరచిపోతుంటే
నా మనసు తేలిపోతోంది
ఒక్కో అడుగు నీ దారికే
నా అడుగులు వెళ్తుంటే
ఈ నింగి నేల అంటుకొన్నది
హో… ఇది నీ వలనే కదా
పిచ్చెక్కీ పోతోందే, పిచ్చెక్కీ పోతోందే
పిల్లనే చూశాక పిచ్చెక్కీ పోతోందే
హే పిచ్చెక్కీ పోతోందే, పిచ్చెక్కీ పోతోందే
పిల్లనే చూశాక పిచ్చెక్కీ పోతోందే
English Lyrics / Transliteration
Pillane choosaka pitchekki pothonde
Hey pitchekki pothonde, pitchekki pothonde
Pillane choosaka pitchekki pothonde
Tholisaariga choosinappudu
Thanu nannu choosinappudu
Okkasaariga gundello
Edho theliyani bhaavamu
Aa nindu jaabili mukhamulo
Ee lokame marichipoya
Naa sathuvvantha chediripoye
Ho… Idi nee valane kadha
Pitchekki pothonde, pitchekki pothonde
Pillane choosaka pitchekki pothonde
Hey pitchekki pothonde, pitchekki pothonde
Pillane choosaka pitchekki pothonde
Nee navvula vennelalo
Nee maatalu thene chinukalalo
Nenu maimarachipothunte
Naa manasu thelipothondi
Okko adugu nee daarike
Naa adugulu velthunte
Ee ningi nela antukonnadi
Ho… Idi nee valane kadha
Pitchekki pothonde, pitchekki pothonde
Pillane choosaka pitchekki pothonde
Hey pitchekki pothonde, pitchekki pothonde
Pillane choosaka pitchekki pothonde