Telugu Lyrics
నిన్నేమో నేనూ నాన్నేమో నీవే
నీతోడులేక నే బ్రతకలేను చెల్లి
నిన్నేమో నేనూ నాన్నేమో నీవే
పో పో పో చెల్లి నే రాలేను చెల్లి
నిన్నేమో నేనూ నాన్నేమో నీవే
నా కళ్ళలోన నిదురే నీవే
నా పెదవుల పైన పదే నీవే
నా కళ్ళలోన నిదురే నీవే
నా పెదవుల పైన పదే నీవే
నీవు లేని లోకాన నే ఊహించలేను
నీవు లేని లోకాన నే ఊహించలేను
నిన్నేమో నేనూ నాన్నేమో నీవే
పో పో పో చెల్లి నే రాలేను చెల్లి
చిన్నారి సింహమన్నవమ్మా
ముద్దుల పాపవన్నవమ్మా
చిన్నారి సింహమన్నవమ్మా
ముద్దుల పాపవన్నవమ్మా
నీ మురిపాలనంతా నే చూస్తూ ఉన్నాను
నీ మురిపాలనంతా నే చూస్తూ ఉన్నాను
నిన్నేమో నేనూ నాన్నేమో నీవే
పో పో పో చెల్లి నే రాలేను చెల్లి
కనుమూయు వేళ కనబడవే
కనులు తెరిచిన వెతుకునావే
కనుమూయు వేళ కనబడవే
కనులు తెరిచిన వెతుకునావే
ఏ జన్మ బంధమో మనమిద్దరినీ కలిపింది
ఏ జన్మ బంధమో మనమిద్దరినీ కలిపింది
నిన్నేమో నేనూ నాన్నేమో నీవే
పో పో పో చెల్లి నే రాలేను చెల్లి
నిన్నేమో నేనూ నాన్నేమో నీవే
English Lyrics / Transliteration
Ninnemo nenu naanemo neeve
NeethodulEka ne brathakalEnu chelli
Ninnemo nenu naanemo neeve
Po po po chelli ne raalenu chelli
Ninnemo nenu naanemo neeve
Na kallalOna nidurE neeve
Na pedavula paina padE neeve
Na kallalOna nidurE neeve
Na pedavula paina padE neeve
Neevu lEni lOkAna ne oohinchalEnu
Neevu lEni lOkAna ne oohinchalEnu
Ninnemo nenu naanemo neeve
Po po po chelli ne raalenu chelli
ChinnAri simhamaanavammA
Muddula pApavAnavammA
ChinnAri simhamaanavammA
Muddula pApavAnavammA
Nee muripAalanantaa ne choostoo unnaanu
Nee muripAalanantaa ne choostoo unnaanu
Ninnemo nenu naanemo neeve
Po po po chelli ne raalenu chelli
KanumOyu vELa kanabadavE
Kanulu terichina vetukunAvE
KanumOyu vELa kanabadavE
Kanulu terichina vetukunAvE
E janma bandhamO manamiddarini kalipindi
E janma bandhamO manamiddarini kalipindi
Ninnemo nenu naanemo neeve
Po po po chelli ne raalenu chelli
Ninnemo nenu naanemo neeve