Telugu Lyrics
నీ దారి నీదే
పో వెళ్ళి పో
నీ గెలుపే నీది
నే వెన్నెలను
ఎంచుకున్నాను
నే నీడలను
అనుకున్నాను
నీతో నడిచే
బాటలో
కలలోనైనా
రాదులే
పో వెళ్ళి పో
నీ దారి నీదే
పో వెళ్ళి పో
నీ గెలుపే నీది
ఎగిసే అలలను
ఆపలేవులే
గిలిగింతలు
పెట్టలేవులే
మౌనం లోనే
మరచి పోయె
మాటలు నే
నేర్పె నీకు
ఎవరికోసమో
ఎక్కడకో
ఎటో వెళుతుంటే
నే చూడలేను
పో వెళ్ళి పో
నీ దారి నీదే
పో వెళ్ళి పో
నీ గెలుపే నీది
నే వెన్నెలను
ఎంచుకున్నాను
నే నీడలను
అనుకున్నాను
నీతో నడిచే
బాటలో
కలలోనైనా
రాదులే
పో వెళ్ళి పో
నీ దారి నీదే
పో వెళ్ళి పో
నీ గెలుపే నీది
English Lyrics / Transliteration
Nee daari neede
Po velli po
Nee gelupe needi
Ne vennelanu
Enchukunnanu
Ne needalanu
Anukunnanu
Neetho nadiche
Baatalo
Kalalonaina
Raadule
Po velli po
Nee daari neede
Po velli po
Nee gelupe needi
Egise alalanu
Apalavule
Giligintalu
Pettalavule
Mounam lone
Marachi poye
Maatalu ne
Nerpe neeku
Evarikosamo
Ekkadako
Eto veluthunte
Ne choodalenu
Po velli po
Nee daari neede
Po velli po
Nee gelupe needi
Ne vennelanu
Enchukunnanu
Ne needalanu
Anukunnanu
Neetho nadiche
Baatalo
Kalalonaina
Raadule
Po velli po
Nee daari neede
Po velli po
Nee gelupe needi