Telugu Lyrics
రమ్మంటె రాలేవు రాను రమ్మంటే రాను
పొడాల పొడాల నూరు మోడాల
రమ్మంటె రాలేవు రాను రమ్మంటే రాను
గంపెడు పసుపు కొమ్ముల
పసిడి పంగటారాల
కన్నెమ్మతోడు రమ్మంటే
రాలేదు నా ముత్యమంత
పొడాల పొడాల నూరు మోడాల
రమ్మంటె రాలేవు రాను రమ్మంటే రాను
పొన్న పూత వంటి నా
చుట్ట పొట్ట నింపిన
పొన్నపూత వంటి నా
చుట్ట పొట్ట నింపిన
గుమ్మడాలు పెంచుతానంటే
రాలేదు నా ముత్యమంత
రాలేదు నా ముత్యమంత
రాలేదు నా ముత్యమంత
పొడాల పొడాల నూరు మోడాల
రమ్మంటె రాలేవు రాను రమ్మంటే రాను
పొడాల పొడాల నూరు మోడాల
రమ్మంటె రాలేవు రాను రమ్మంటే రాను
English Lyrics / Transliteration
Rammante raalevu raanu rammante raanu
Podala podala nooru modala
Rammante raalevu raanu rammante raanu
Gampedu pasupu kommula
Pasidi panga-taarala
Kannemathoḍu rammante
Raaledu naa muthyamantha
Podala podala nooru modala
Rammante raalevu raanu rammante raanu
Ponna pootha vanti naa
Chuṭṭa poṭṭa nimpina
Ponna pootha vanti naa
Chuṭṭa poṭṭa nimpina
Gummadaalu penchutaanante
Raaledu naa muthyamantha
Raaledu naa muthyamantha
Raaledu naa muthyamantha
Podala podala nooru modala
Rammante raalevu raanu rammante raanu
Podala podala nooru modala
Rammante raalevu raanu rammante raanu