Telugu Lyrics
పడమర దిరిగే పడతిని నేను
పొద్దు తిరుగుడు పువ్వు
పడమర దిరిగే పడతిని నేను
చల్లని గాలికి
మత్తెక్కే మల్లిని నేను
చల్లని గాలికి
మత్తెక్కే మల్లిని నేను
పొద్దు తిరుగుడు పువ్వు
పడమర దిరిగే పడతిని నేను
కాలంతో నడిచే కాలం నాది
కోరికల పువ్వే రూపం నాది
కాలంతో నడిచే కాలం నాది
కోరికల పువ్వే రూపం నాది
ఒడిలో కొలువైన
వెన్నెలనై నేను
ఒడిలో కొలువైన
వెన్నెలనై నేను
పొద్దు తిరుగుడు పువ్వు
పడమర దిరిగే పడతిని నేను
ఎండల వేడికి
వంగని పువ్వూ నేను
ఎండల వేడికి
వంగని పువ్వూ నేను
నీటి ఊటలా
సాగిపోతూ వుంటాను
నీటి ఊటలా
సాగిపోతూ వుంటాను
పొద్దు తిరుగుడు పువ్వు
పడమర దిరిగే పడతిని నేను
పూలలో దేవత
రూపం నేనే చూడు
పూలలో దేవత
రూపం నేనే చూడు
అందమె నా సొంతం
ఆనందమే నా సొంతం
అందమె నా సొంతం
ఆనందమే నా సొంతం
పొద్దు తిరుగుడు పువ్వు
పడమర దిరిగే పడతిని నేను
చల్లని గాలికి
మత్తెక్కే మల్లిని నేను
చల్లని గాలికి
మత్తెక్కే మల్లిని నేను
పొద్దు తిరుగుడు పువ్వు
పడమర దిరిగే పడతిని నేను
English Lyrics / Transliteration
Padamara dirige padatini nenu
Poddu tirugudu puvvu
Padamara dirige padatini nenu
Challani gaaliki
Mattekke mallini nenu
Challani gaaliki
Mattekke mallini nenu
Poddu tirugudu puvvu
Padamara dirige padatini nenu
Kaalamtho nadiche kaalam naadi
Korikala puvve roopam naadi
Kaalamtho nadiche kaalam naadi
Korikala puvve roopam naadi
Odilo koluvaina
Vennelanai nenu
Odilo koluvaina
Vennelanai nenu
Poddu tirugudu puvvu
Padamara dirige padatini nenu
Endala vediki
Vangani puvvoo nenu
Endala vediki
Vangani puvvoo nenu
Neeti ootalaa
Saagipothoo vuntaanu
Neeti ootalaa
Saagipothoo vuntaanu
Poddu tirugudu puvvu
Padamara dirige padatini nenu
Poolalo devatha
Roopam nene choodu
Poolalo devatha
Roopam nene choodu
Andame naa sontham
Aanandame naa sontham
Andame naa sontham
Aanandame naa sontham
Poddu tirugudu puvvu
Padamara dirige padatini nenu
Challani gaaliki
Mattekke mallini nenu
Challani gaaliki
Mattekke mallini nenu
Poddu tirugudu puvvu
Padamara dirige padatini nenu