Telugu Lyrics
మనసు నీ వెంట తిరుగునులే
ఎండలేని వానలాగ
నన్ను తడిపే నీ ప్రేమలే
ఏడడుగుల బంధమంట
మన ఇద్దరిది ఒక బంధమంట
చెంతలేని చెలిమిలే
నేను నీకై వేచి యుందునులే
చంద్రుడంటే నీ మొహమే
చుక్కలంటే నీ కనులే
నేనున్నానంటు నిన్నే
నడిపించనీ నన్ను నా దారే
నీ నవ్వులే నా లోకము
నీ ఊపిరే నా ఊసులమ్మ
నేనున్నానంటు నిన్నే
నడిపించనీ నన్ను నా దారే
పొద్దు తిరుగుడు పువ్వులోలె
మనసు నీ వెంట తిరుగునులే
ఎండలేని వానలాగ
నన్ను తడిపే నీ ప్రేమలే
కలలన్నీ నీవేగా
కనులన్నీ నీవేగా
నీకై ఎదురు చూస్తూ
నేను వున్నా నీ కొరకేగా
కాలమంతా నీదేగా
క్షణమంతా నీదేగా
కాలమంతా నీకై
నేను తిరుగుతున్నా ఊసులమ్మ
పొద్దు తిరుగుడు పువ్వులోలె
మనసు నీ వెంట తిరుగునులే
ఎండలేని వానలాగ
నన్ను తడిపే నీ ప్రేమలే
ఏడడుగుల బంధమంట
మన ఇద్దరిది ఒక బంధమంట
చెంతలేని చెలిమిలే
నేను నీకై వేచి యుందునులే
English Lyrics / Transliteration
Manasu nee venta tirugunule
Endaleni vaanalaga
Nannu tadipē nee premalē
Edadugula bandhamanta
Mana iddaridi oka bandhamanta
Chentaleni chelimilē
Nenu neekai vechi yundunulē
Chandrudante nee mohamē
Chukkalante nee kanulē
Nēnunnānanṭu ninnē
Naḍipinchanī nannu nā dārē
Nee navvulē nā lokamu
Nee ūpirē nā ūsuḷammā
Nēnunnānanṭu ninnē
Naḍipinchanī nannu nā dārē
Poddu tirugudu puvvulole
Manasu nee venta tirugunule
Endaleni vaanalaga
Nannu tadipē nee premalē
Kalalannī neeve gā
Kanulannī neeve gā
Neekai eduru chustū
Nenu vunnnā nee korakē gā
Kālamanta nee dē gā
Kshaṇamanta nee dē gā
Kālamanta neekai
Nenu tirugutunnā ūsuḷammā
Poddu tirugudu puvvulole
Manasu nee venta tirugunule
Endaleni vaanalaga
Nannu tadipē nee premalē
Edadugula bandhamanta
Mana iddaridi oka bandhamanta
Chentaleni chelimilē
Nenu neekai vechi yundunulē