Telugu Lyrics
పొద్దున్నే పొద్దున్నే లేవాలి
పనిపాటలు చేయాలి
ఉదయాన్నే లేచి ముఖం కడుక్కుని
పళ్ళు తోముకుని స్నానం చేయాలి
పనిపాటలు చేయాలి
ఉదయాన్నే లేచి ముఖం కడుక్కుని
పళ్ళు తోముకుని స్నానం చేయాలి
English Lyrics / Transliteration
Poddunne poddunne levalli
Panipaatalu cheyalli
Udayanne lechi mukham kadukkuni
Pallu tomukuni snanam cheyalli
Panipaatalu cheyalli
Udayanne lechi mukham kadukkuni
Pallu tomukuni snanam cheyalli