Telugu Lyrics
పొదము పిల్ల
పొదము పిల్ల
పొదము పిల్ల
పోతాను పోతాను పారేసిపోతాను
ఆడపిల్ల ఆటాడిపోతాను
పొదము పిల్ల
పొదము పిల్ల
పొదము పిల్ల
పొదము పిల్ల
కాలం ఎంతో చులకన
పందెం పడి పందెం కట్టి
ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరి
పైకి ఎక్కి పోతాను
అందరిలోన అందంగా
ముందర నాదం ముచ్చటగా
చూస్తుంటే చోద్యంగా
సింగారించి పోతాను
నీకు వయసు మీరినా
నాకు వయసు లేదన్న
ఆటలోనే ఎగిరినా
ఓడిపోను సురాలెన్న
పొదము పిల్ల
పొదము పిల్ల
పొదము పిల్ల
పొదము పిల్ల
హేయ్
చూపుతోటె చూస్తూ
ముళ్ళలోన పూస్తూ
రమ్మంటూ పిలుస్తూ
నవ్వేసే సొగసు
మెల్లమెల్లగా
ముద్దరమ్ముతో
గుండె లోతులో
మునిగే రంగు
పొదము పిల్ల
పొదము పిల్ల
పొదము పిల్ల
పొదము పిల్ల
పోతాను పోతాను పారేసిపోతాను
ఆడపిల్ల ఆటాడిపోతాను
పొదము పిల్ల
పొదము పిల్ల
పొదము పిల్ల
పొదము పిల్ల
English Lyrics / Transliteration
Podamu pilla
Podamu pilla
Podamu pilla
Pothanu pothanu paaresipothanu
Aadapilla aatadi pothanu
Podamu pilla
Podamu pilla
Podamu pilla
Podamu pilla
Kaalam entho chulakana
Pandem padi pandem katti
Egiri egiri egiri egiri
Paiki ekki pothanu
Andarilona andanga
Mundara naadam muchataga
Choosthunte chodyanga
Singaarinchipoothanu
Neeku vayasu meerina
Naaku vayasu ledannaa
Aatalone egirinaa
Odiponu suralennna
Podamu pilla
Podamu pilla
Podamu pilla
Podamu pilla
Heyy
Chooputhoote choosthoo
Mullalona poosthoo
Rammantu pilusthoo
Navvese sogasu
Mellamellaga
Muddaramutho
Gunde lothulo
Munige rangu
Podamu pilla
Podamu pilla
Podamu pilla
Podamu pilla
Pothanu pothanu paaresipothanu
Aadapilla aatadi pothanu
Podamu pilla
Podamu pilla
Podamu pilla
Podamu pilla