Telugu Lyrics
పరుగున వచ్చెను నాంటో
నడిమింటినుండి నవతార
నగవున వచ్చెను నాంటో
అమృతధారై అమితానందమై
అనురాగమై
అలరింది నాలో
పొదరింటినుండి పుష్పలత
పరుగున వచ్చెను నాంటో
నడిమింటినుండి నవతార
నగవున వచ్చెను నాంటో
చూపులలో మెరుపులు
చేతిలో చేతులు
పలికెను మౌన భావాలు
చేరిన స్వరాలు
అనురాగాల అలలాయే
అన్ని నా మదిలో
అలరింది నాలో
పొదరింటినుండి పుష్పలత
పరుగున వచ్చెను నాంటో
నడిమింటినుండి నవతార
నగవున వచ్చెను నాంటో
మెల్లమెల్లగ మధురాల
మాటేదో కొంటే
పల్లవించెను ప్రేమల
పలుకులు వెంటనే
ప్రియసఖీ రమ్మనే
పలికే ఆ మధురాగాలు
ప్రియతమా నమ్మనే
పలుకే ఆ మధురాగాలు
అన్నీ నా మదిలో
అలరింది నాలో
పొదరింటినుండి పుష్పలత
పరుగున వచ్చెను నాంటో
నడిమింటినుండి నవతార
నగవున వచ్చెను నాంటో
అమృతధారై అమితానందమై
అనురాగమై
అలరింది నాలో
English Lyrics / Transliteration
Paruguna vacchenu naanto
Nadimintinundi navataara
Nagavuna vacchenu naanto
Amrutadhaarai amitaanandamayi
Anuraagamayi
Alarindi naalo
Podarintinundi pushpalata
Paruguna vacchenu naanto
Nadimintinundi navataara
Nagavuna vacchenu naanto
Choopulalo merupulu
Chethilo chethulu
Palikenu mouna bhaavaalu
Cherina swaraalu
Anuraagaala alalaaye
Anni naa madilo
Alarindi naalo
Podarintinundi pushpalata
Paruguna vacchenu naanto
Nadimintinundi navataara
Nagavuna vacchenu naanto
Mellamellaga madhuraala
Maatedo konte
Pallavinchenu premala
Palukulu ventane
Priyakhee rammane
Paluke aa madhuraagaalu
Priyatama nammane
Paluke aa madhuraagaalu
Anni naa madilo
Alarindi naalo
Podarintinundi pushpalata
Paruguna vacchenu naanto
Nadimintinundi navataara
Nagavuna vacchenu naanto
Amrutadhaarai amitaanandamayi
Anuraagamayi
Alarindi naalo