Telugu Lyrics
పొడిచిన పొడమ్మా
ఒడిలో పడుకోబెట్టుకో
ఇదిగో నీ అబ్బాయి
తన కన్నవారిని
వదిలి వచ్చాడు
పొడిచిన పొడమ్మా
పొడిచిన పొడమ్మా
ఒడిలో పడుకోబెట్టుకో
అలిగేటి పుట్టమ్మా
అలిగేటి పుట్టమ్మా
అలిగేటి పుట్టమ్మా
అందమైన పుట్టమ్మా
ఆడబిడ్డ అరుదమ్మా
ఆడబిడ్డ అరుదమ్మా
ఆశ తీరగా
కొంగులో కొసరా
కొంగులో కొసరా
కొడుకును పెంచమ్మా
పొడిచిన పొడమ్మా
పొడిచిన పొడమ్మా
ఒడిలో పడుకోబెట్టుకో
ఇదిగో నీ అబ్బాయి
తన కన్నవారిని
వదిలి వచ్చాడు
పొడిచిన పొడమ్మా
పొడిచిన పొడమ్మా
ఒడిలో పడుకోబెట్టుకో
పసుపు కొమ్ములు
గణగణ మని
పసుపు కొమ్ములు
గణగణ మని
పేరంటాల గడప
నాతొడు నీవే
నాతొడు నీవే
నా కన్నతల్లివే
కొంగు పట్టి
లాగింది కొడుకు
కొంగు పట్టి
లాగింది కొడుకు
ఏమంటున్నాడో
పొడిచిన పొడమ్మా
పొడిచిన పొడమ్మా
ఒడిలో పడుకోబెట్టుకో
ఇదిగో నీ అబ్బాయి
తన కన్నవారిని
వదిలి వచ్చాడు
పొడిచిన పొడమ్మా
పొడిచిన పొడమ్మా
ఒడిలో పడుకోబెట్టుకో
English Lyrics / Transliteration
Podichina podamma
Odilo padukobettuko
Idigo nee abbayi
Thana kannavarini
Vadili vachadu
Podichina podamma
Podichina podamma
Odilo padukobettuko
Aligeti puttama
Aligeti puttama
Aligeti puttama
Andamaina puttama
Aadabidda arudamma
Aadabidda arudamma
Aasha theeraga
Kongulo kosara
Kongulo kosara
Kodukunu penchamma
Podichina podamma
Podichina podamma
Odilo padukobettuko
Idigo nee abbayi
Thana kannavarini
Vadili vachadu
Podichina podamma
Podichina podamma
Odilo padukobettuko
Pasupu kommulu
Ganagana mani
Pasupu kommulu
Ganagana mani
Perantala gadapa
Naathodu neeve
Naathodu neeve
Naa kannathallive
Kongu patti
Laagindi koduku
Kongu patti
Laagindi koduku
Ema ntunnado
Podichina podamma
Podichina podamma
Odilo padukobettuko
Idigo nee abbayi
Thana kannavarini
Vadili vachadu
Podichina podamma
Podichina podamma
Odilo padukobettuko