Telugu Lyrics
నాకోసం నువ్వున్నావా
ఏమో ఏమో
కళ్ళల్లో కళ్ళు పెట్టి
చూస్తూ ఉంటే చెప్పు
ఏమైపోతామో
నిన్నే చూసాకా
నాలో ఏదో మారింది
నిజమేనా నిజమేనా
ఈ లోకం మొత్తం
ఒకటే నాకొకటి
నీవేనా నీవేనా
పగడాల పెదవుల పైన
పలికేటి మాటల మాయ
కాటుక కళ్ళల్లో నీలం
కావాలంటుంది నా ప్రాణం
రెక్కలు తొడిగిన వయసు
తోడు నీడైంది మనసు
మెలకువ కన్న కలలా
నిన్నే కోరుకుంది వెలగా
నిన్నే చూసాకా
నాలో ఏదో మారింది
నిజమేనా నిజమేనా
ఈ లోకం మొత్తం
ఒకటే నాకొకటి
నీవేనా నీవేనా
ఒడిలో ఒక తీరం
నీవేనా నా సారం
అందాల దేవత
నన్ను కరిబికగా
పడిలేచేది ఏనాడో
మనకోసం ఈ గాలి
మనకోసం ఈ మేఘం
మనకోసం ఈ లోకం
మనకోసం ఈ యవ్వనం
నీదే నాదంతా
నీలో నేనే ఉన్నా
నీతోనే నా ప్రతీ
నిమిషం పుట్టింది
పగడాల పెదవుల పైన
పలికేటి మాటల మాయ
కాటుక కళ్ళల్లో నీలం
కావాలంటుంది నా ప్రాణం
రెక్కలు తొడిగిన వయసు
తోడు నీడైంది మనసు
మెలకువ కన్న కలలా
నిన్నే కోరుకుంది వెలగా
English Lyrics / Transliteration
Nākōsaṁ nuvvunnāvā
Ēmō ēmō
Kaḷḷallō kaḷḷu peṭṭi
Cūstū uṇṭē ceppu
Ēmaipōtāmō
Ninnē cūsākā
Nālō ēdō mārindi
Nijamēnā nijamēnā
Ī lōkaṁ mottaṁ
Okaṭē nākokaṭi
Nīvēnā nīvēnā
Pagaḍāla pedavula paina
Palikēṭi māṭala māya
Kāṭuka kaḷḷallō nīlaṁ
Kāvālanṭundi nā prāṇaṁ
Rekkalu toḍigina vayasu
Tōḍu nīḍaindi manasu
Melakūva kanna kalalā
Ninnē kōrukundi velagā
Ninnē cūsākā
Nālō ēdō mārindi
Nijamēnā nijamēnā
Ī lōkaṁ mottaṁ
Okaṭē nākokaṭi
Nīvēnā nīvēnā
Oḍilō oka tīraṁ
Nīvēnā nā sāraṁ
Andāla dēvata
Nannu karibikāgā
Paḍilēcēdi ē nāḍō
Manakōsaṁ ī gāli
Manakōsaṁ ī mēghaṁ
Manakōsaṁ ī lōkaṁ
Manakōsaṁ ī yavaanaṁ
Nīdē nādantā
Nīlō nēnē unnā
Nītōnē nā pratī
Nimiṣaṁ puṭṭindi
Pagaḍāla pedavula paina
Palikēṭi māṭala māya
Kāṭuka kaḷḷallō nīlaṁ
Kāvālanṭundi nā prāṇaṁ
Rekkalu toḍigina vayasu
Tōḍu nīḍaindi manasu
Melakūva kanna kalalā
Ninnē kōrukundi velagā