Telugu Lyrics
నీ చూపులే గుచ్చుకుంటే..
అరెరెరె పోకిరి.. పోకిరి..
నా చుట్టూనే తిరిగితే..
ఏమైపోతానో.. ఏమిటో..
నా ఊహల్లో నువ్వే..
నా కనుల్లో నువ్వే..
ఎలా దాచుకోనొ..
అరెరెరె పోకిరి.. పోకిరి..
నీ చూపులే గుచ్చుకుంటే..
అరెరెరె పోకిరి.. పోకిరి..
నా చుట్టూనే తిరిగితే..
గుండెల్లో గుడి కట్టా..
నీ బొమ్మ పెట్టి పూజ చేసా..
లోపల ఒకటే గొడవ..
ఎట్టాగే అదుపులో పెట్టలేక..
తనకి తనకే తెలియని..
తనలోనే తనకి తెలీని..
ఒక మాయ చేసా..
ఈ రెక్కలొచ్చిన వైనం..
ఆ వయసుకుచ్చిన మైకం..
నీ కన్నులలో చూసా..
అరెరెరె పోకిరి.. పోకిరి..
నీ చూపులే గుచ్చుకుంటే..
అరెరెరె పోకిరి.. పోకిరి..
నా చుట్టూనే తిరిగితే..
ఏమైపోతానో.. ఏమిటో..
నా ఊహల్లో నువ్వే..
నా కనుల్లో నువ్వే..
ఎలా దాచుకోనొ..
అరెరెరె పోకిరి.. పోకిరి..
నీ చూపులే గుచ్చుకుంటే..
అరెరెరె పోకిరి.. పోకిరి..
నా చుట్టూనే తిరిగితే..
చీకటి తెరల చాటున..
నీ నవ్వులే మెరిసెను..
రేపటి ఆశనిచ్చిన..
నీ పలుకులే వీణగా..
నా మనసులో మ్రోగెను..
లోకమే మరిపించిన..
ఒక దిగులు దేవున్నాడు..
నా చెంతకు చేరతాడు..
అని నమ్మలేక..
నీవొక కలలా ఉన్నా..
కల కాదు నిజమని..
గుండెతో చెప్పలేక..
అరెరెరె పోకిరి.. పోకిరి..
నీ చూపులే గుచ్చుకుంటే..
అరెరెరె పోకిరి.. పోకిరి..
నా చుట్టూనే తిరిగితే..
ఏమైపోతానో.. ఏమిటో..
నా ఊహల్లో నువ్వే..
నా కనుల్లో నువ్వే..
ఎలా దాచుకోనొ..
అరెరెరె పోకిరి.. పోకిరి..
నీ చూపులే గుచ్చుకుంటే..
అరెరెరె పోకిరి.. పోకిరి..
నా చుట్టూనే తిరిగితే..
English Lyrics / Transliteration
Nee choopule guchukunte..
Arerere Pokiri.. Pokiri..
Naa choottune thirigithe..
Emaipothano.. emito..
Naa oohallo nuvve..
Naa kanullo nuvve..
Ela daachukono..
Arerere Pokiri.. Pokiri..
Nee choopule guchukunte..
Arerere Pokiri.. Pokiri..
Naa choottune thirigithe..
Gundello gudi katta..
Nee bomma petti pooja chesa..
Lopala okate godava..
Ettage adupulo pettaleka..
Taniki tanike teliyani..
Tanolone taniki teliyani..
Oka maaya chesa..
Ee rekkalocchina vainam..
Aa vayasukocchina maikam..
Nee kannulalo choosa..
Arerere Pokiri.. Pokiri..
Nee choopule guchukunte..
Arerere Pokiri.. Pokiri..
Naa choottune thirigithe..
Emaipothano.. emito..
Naa oohallo nuvve..
Naa kanullo nuvve..
Ela daachukono..
Arerere Pokiri.. Pokiri..
Nee choopule guchukunte..
Arerere Pokiri.. Pokiri..
Naa choottune thirigithe..
Cheekati terala chaatuna..
Nee navvule merisenu..
Repati aashanichchina..
Nee palukule veenaga..
Naa manasulo mrogeenu..
Lokame maripinchina..
Oka digulu devunnadu..
Naa chentaku cheratadu..
Ani nammaleka..
Neevoka kalala unna..
Kala kaadu nijamani..
Gundetho cheppaleka..
Arerere Pokiri.. Pokiri..
Nee choopule guchukunte..
Arerere Pokiri.. Pokiri..
Naa choottune thirigithe..
Emaipothano.. emito..
Naa oohallo nuvve..
Naa kanullo nuvve..
Ela daachukono..
Arerere Pokiri.. Pokiri..
Nee choopule guchukunte..
Arerere Pokiri.. Pokiri..
Naa choottune thirigithe..