Telugu Lyrics
ఓహో పోలేరమ్మా జాతర పోలేరమ్మా
పండుగ అంటే పోలేరమ్మ
జాతర అంటే పోలేరమ్మ
ఒక్కదానికొక్క తెరగెవరే
ఓహో పోలేరమ్మ జాతర పోలేరమ్మ
దరువులుంటే పోలేరమ్మ
దరువులుంటే పోలేరమ్మ
డూ డప్పులంటే పోలేరమ్మ
డూ డప్పులంటే పోలేరమ్మ
గొల్లలు వేసిన కల్లుతో
గోరంతలు కొండంతలు
పొలికలంటె పోలేరమ్మ
పోలేరమ్మ జాతర పోలేరమ్మ
పండుగ అంటే పోలేరమ్మ
జాతర అంటే పోలేరమ్మ
ఒక్కదానికొక్క తెరగెవరే
ఓహో పోలేరమ్మ జాతర పోలేరమ్మ
కొంగును కుంకుమతో
కుంకుమ పూసిన అందమె
కుంకుమ పూసిన అందమె
కొమ్మ కొమ్మల ఆశలే
కొంబులంటే పోలేరమ్మ
కొంబులంటే పోలేరమ్మ
పోలేరమ్మ జాతర పోలేరమ్మ
పండుగ అంటే పోలేరమ్మ
జాతర అంటే పోలేరమ్మ
ఒక్కదానికొక్క తెరగెవరే
ఓహో పోలేరమ్మ జాతర పోలేరమ్మ
ఎల్లెనమ్మ ఎల్లెనమ్మ
ఎల్లెలమ్మ ఎల్లెలమ్మ
అమ్మోడమ్మో అమ్మోడమ్మో
అమ్మోడమ్మో అమ్మోడమ్మో
పోలేరమ్మ జాతర పోలేరమ్మ
English Lyrics / Transliteration
Oho Poleramma jathara Poleramma
Panduga ante Poleramma
Jathara ante Poleramma
Okka danikoka terageware
Oho Poleramma jathara Poleramma
Dharuvulunte Poleramma
Dharuvulunte Poleramma
Doo dappulante Poleramma
Doo dappulante Poleramma
Gollalu vesina kallutho
Goranthalu kondanthalu
Polikalante Poleramma
Poleramma jathara Poleramma
Panduga ante Poleramma
Jathara ante Poleramma
Okka danikoka terageware
Oho Poleramma jathara Poleramma
Kongunu kumkumatho
Kumkuma pusina andame
Kumkuma pusina andame
Komma kommala aashale
Kombulante Poleramma
Kombulante Poleramma
Poleramma jathara Poleramma
Panduga ante Poleramma
Jathara ante Poleramma
Okka danikoka terageware
Oho Poleramma jathara Poleramma
Ellenamma Ellenamma
Ellelamma Ellelamma
Ammodommo Ammodammo
Ammodommo Ammodammo
Poleramma jathara Poleramma