Telugu Lyrics
పోలేవులే నీవు పోలేవులే
నీ తోడుగా నేను లేనిదే
నీ తోడుగా నేను లేనిదే
పోలేవులే నీవు పోలేవులే
నా ఇంట వెన్నెలంటే నీవేలే
నా ఊరికి వెలుగు అంటే నీవేలే
నా ఇంట వెన్నెలంటే నీవేలే
నా ఊరికి వెలుగు అంటే నీవేలే
నా కంట కన్నీరు వస్తే నీవు
నీ కంట కన్నీరు తెచ్చుకోవే
పోలేవులే నీవు పోలేవులే
నీవుంటే నా లోకం
లోకం లోని అందాలన్నీ
నీవుంటే నా లోకం
లోకం లోని అందాలన్నీ
నీ తోడు నీడ లేనిదే
నేను ఎట్లుంటానని
నీవు ఊహించి చూడు
పోలేవులే నీవు పోలేవులే
నీ తోడుగా నేను లేనిదే
నీ తోడుగా నేను లేనిదే
పోలేవులే నీవు పోలేవులే
English Lyrics / Transliteration
Polevule neevu polevule
Nee thodugaa nenu lenide
Nee thodugaa nenu lenide
Polevule neevu polevule
Naa inta vennelante neevele
Naa ooriki velugu ante neevele
Naa inta vennelante neevele
Naa ooriki velugu ante neevele
Naa kanta kanneeru vaste neevu
Nee kanta kanneeru techukove
Polevule neevu polevule
Neevunte naa lokam
Lokam loni andaalanni
Neevunte naa lokam
Lokam loni andaalanni
Nee thodu needa lenide
Nenu etluntaanani
Neevu oohinchi choodu
Polevule neevu polevule
Nee thodugaa nenu lenide
Nee thodugaa nenu lenide
Polevule neevu polevule