Telugu Lyrics
పచ్చెపల్లి చుట్టారమ్మ
పొళ్ళొల్ల వడళ్ళొల్ల
పచ్చెపల్లి చుట్టారమ్మ
పాలపల్లి పుట్టారమ్మ
పాలపల్లి పుట్టారమ్మ
పొళ్ళొల్ల వడళ్ళొల్ల
పచ్చెపల్లి చుట్టారమ్మ
వెన్నెల తొడలు తడబడ
పయనం ఆగెనే
బంగారు రెక్కలు రెపరెప
రెమ్మకు ఆనెనే
చెంపల చిటపట చిత్రాల
గాలీ చెమరమ్మ
మెల్లమెల్లగ మేఘాల
మొరసెను చీకటమ్మ
ఆకాశమంతా ఒకటే
రంగురాయమ్మ
నత్తైన నడుము కదిలించే
నాట్యాలతాయమ్మ
అడవికో అరవిరిసే
ఎర్రగులాబమ్మ
అరవిరిసే ఎర్రగులాబమ్మ
పొళ్ళొల్ల వడళ్ళొల్ల
పచ్చెపల్లి చుట్టారమ్మ
పాలపల్లి పుట్టారమ్మ
పాలపల్లి పుట్టారమ్మ
చీర చాటున చీకటిలో
చేరిన చిలకమ్మ
చేతులు మెలికలు పెట్టి
పలికిన కోయిలమ్మ
మధురముగ మలుపు తిరిగే
నడుముల గంగమ్మ
అంతరంగం ఆశలచే
అలికిన రాగమ్మ
నదియైన పుట్టుకలో
నాట్యం చేశావమ్మ
నడుమంట పయనం మొదలాయే
నారాయణమ్మ
అండగా ఆశలన్నీ
అదుమును చావమ్మ
అందాని అద్దంలా
అరుదిరాయమ్మ
పొళ్ళొల్ల వడళ్ళొల్ల
పచ్చెపల్లి చుట్టారమ్మ
పాలపల్లి పుట్టారమ్మ
పాలపల్లి పుట్టారమ్మ
English Lyrics / Transliteration
Pachepalli chuttaramma
Pollolla vadallolla
Pachepalli chuttaramma
Palapalli puttarammm
Palapalli puttarammm
Pollolla vadallolla
Pachepalli chuttaramma
Vennela todalu tadabada
Payanam aagene
Bangaru rekkalu reparepa
Remmaku aanene
Chempala chitapata chitrala
Gaali chemaramma
Mellamellaga meghala
Morasenu cheekatammm
Aakashamanta okate
Rangurayamma
Natthaina nadumu kadilinche
Natyaalatayamma
Adavikoo aravirise
Erregulabamma
Aravirise erregulabamma
Pollolla vadallolla
Pachepalli chuttaramma
Palapalli puttarammm
Palapalli puttarammm
Cheera chaatuna cheekatilo
Cherina chilakamma
Chetulu melikalu petti
Palikina koyilamma
Madhuramuga malupu thirige
Nadumula gangamma
Antharangam aashalache
Alikina raagamma
Nadiyaina puttukalo
Natyam chesavamma
Nadumanta payanam modalayye
Narayanamma
Andaga aashalanni
Adumunu chaavamma
Andani addamla
Arudhirayamma
Pollolla vadallolla
Pachepalli chuttaramma
Palapalli puttarammm
Palapalli puttarammm