Telugu Lyrics
బయపడకు భయపడకు ఓ నా ప్రాణం
పొంచివున్న ప్రాణానికే ప్రమాదం
బయపడకు భయపడకు ఓ నా ప్రాణం
వణికించే చలిగాలులు వీస్తాయి
వెచ్చని నీ ఒడిలోనే సేదతీరుతాను
వణికించే చలిగాలులు వీస్తాయి
వెచ్చని నీ ఒడిలోనే సేదతీరుతాను
నేను లేని లోకంలో నీవుండలేవు
నేను లేని లోకంలో నీవుండలేవు
ఈ నమ్మకంతో నీవు సుఖంగా నిద్రపో
ఈ నమ్మకంతో నీవు సుఖంగా నిద్రపో
పొంచివున్న ప్రాణానికే ప్రమాదం
బయపడకు భయపడకు ఓ నా ప్రాణం
మనసులోన అలజడి నీకనవసరం
కనులలోన కలత నీకనవసరం
మనసులోన అలజడి నీకనవసరం
కనులలోన కలత నీకనవసరం
నీవు లేని క్షణమయినా నేనుండలేను
నీవు లేని క్షణమయినా నేనుండలేను
నీకు తోడుగ నేనున్నా ఈ నిండు రేయి
నీకు తోడుగ నేనున్నా ఈ నిండు రేయి
పొంచివున్న ప్రాణానికే ప్రమాదం
బయపడకు భయపడకు ఓ నా ప్రాణం
English Lyrics / Transliteration
Bayapadaku bhayapadaku o naa praanam
Ponchivunna praananike pramaadam
Bayapadaku bhayapadaku o naa praanam
Vanikimche chaligaalulu veestaayi
Vechani nee odilone sedateerutaanu
Vanikimche chaligaalulu veestaayi
Vechani nee odilone sedateerutaanu
Nenu leni lokamlo neevundalevu
Nenu leni lokamlo neevundalevu
Ee nammakamtho neevu sugamga nidrapo
Ee nammakamtho neevu sugamga nidrapo
Ponchivunna praananike pramaadam
Bayapadaku bhayapadaku o naa praanam
Manasulona alajadi neekanavasaram
Kanulalona kalatha neekanavasaram
Manasulona alajadi neekanavasaram
Kanulalona kalatha neekanavasaram
Neevu leni kshanamayina nenundalenu
Neevu leni kshanamayina nenundalenu
Neeku thoduga nenunna ee nindu reyi
Neeku thoduga nenunna ee nindu reyi
Ponchivunna praananike pramaadam
Bayapadaku bhayapadaku o naa praanam