Telugu Lyrics
రమ్మంటె రావెందుకో రంగమ్మ
పొన్నమేడలోనా వున్నావే మాయల రంగా
రమ్మంటె రావెందుకో రంగమ్మ
మెత్తని పరుపే నీకు మంచమే
మెత్తని పరుపే నీకు మంచమే
మెత్తని పరుపే నీకు మంచమే
మాయల రంగమ్మ
ఓ నీ మనసు మారిందా
అంతే ఇక
నేను రాలేను
పొన్నమేడలోనా వున్నావే మాయల రంగా
రమ్మంటె రావెందుకో రంగమ్మ
పొన్నమేడలోనా వున్నావే మాయల రంగా
రమ్మంటె రావెందుకో రంగమ్మ
పసుపు కుంకుమలు పట్టు చీరలు
పసుపు కుంకుమలు పట్టు చీరలు
పసుపు కుంకుమలు పట్టు చీరలు
మాయల రంగమ్మ
ఓ నీ మనసు మారిందా
అంతే ఇక
నేను రాలేను
పొన్నమేడలోనా వున్నావే మాయల రంగా
రమ్మంటె రావెందుకో రంగమ్మ
పొన్నమేడలోనా వున్నావే మాయల రంగా
రమ్మంటె రావెందుకో రంగమ్మ
English Lyrics / Transliteration
Rammaṇṭē rāvendukō raṅgammā
Ponnāmeḍalōnā vunnāvē māyala raṅgā
Rammaṇṭē rāvendukō raṅgammā
Mettani parupē nīku man̄camē
Mettani parupē nīku man̄camē
Mettani parupē nīku man̄camē
Māyala raṅgammā
Ō nī manasu māridā
Antē ika
Nēnu rālēnu
Ponnāmeḍalōnā vunnāvē māyala raṅgā
Rammaṇṭē rāvendukō raṅgammā
Ponnāmeḍalōnā vunnāvē māyala raṅgā
Rammaṇṭē rāvendukō raṅgammā
Pasupu kuṅkumalu paṭṭu cīralu
Pasupu kuṅkumalu paṭṭu cīralu
Pasupu kuṅkumalu paṭṭu cīralu
Māyala raṅgammā
Ō nī manasu māridā
Antē ika
Nēnu rālēnu
Ponnāmeḍalōnā vunnāvē māyala raṅgā
Rammaṇṭē rāvendukō raṅgammā
Ponnāmeḍalōnā vunnāvē māyala raṅgā
Rammaṇṭē rāvendukō raṅgammā