Telugu Lyrics
పున్నమి జాబిలి ముంది
పాలకడలి తరగై పొంగింది
పండుగరోజున కొసరింది
అందాల సీతమ్మ అల్లరి రాముని
కోరుకునే వేళలో
కోనేటి రాయుని శ్రీనివాసుని
చేరుకునేవేళలో
పూబోనులాగా పూసింది
పున్నమి జాబిలి ముంది
పాలకడలి తరగై పొంగింది
పండుగరోజున కొసరింది
కమ్మని కలల నదిలో
కొమ్మని నా చెలికై
ఆడేటి అడుగుల ఒడిలో
కోరేటి మాగాయి
నీ కన్నవారిని
నేనిక కని పెంచుకొందును
నీ నడుము బిగువులో
నే నిలిచి పోయెదను
అందాల సీతమ్మ అల్లరి రాముని
కోరుకునే వేళలో
కోనేటి రాయుని శ్రీనివాసుని
చేరుకునేవేళలో
పూబోనులాగా పూసింది
పున్నమి జాబిలి ముంది
పాలకడలి తరగై పొంగింది
పండుగరోజున కొసరింది
చిన్ని చిన్ని నవ్వులతో
కన్నుల కలములతో
తోడుగా నడిచేటి
మాధుర్య మధురములతో
ఈ నింగి తొంగి చూసెను
ఈ పుడమి పులకరించెను
మన కలయిక కోసమై
ఈ లోకమె వేచి యుండెను
అందాల సీతమ్మ అల్లరి రాముని
కోరుకునే వేళలో
కోనేటి రాయుని శ్రీనివాసుని
చేరుకునేవేళలో
పూబోనులాగా పూసింది
పున్నమి జాబిలి ముంది
పాలకడలి తరగై పొంగింది
పండుగరోజున కొసరింది
English Lyrics / Transliteration
Punnami jaabili mundi
Paalakadali taragai pongindi
Pandugurojuna kosarindi
Andala Seethamma allari Raamuni
Korukune velalo
Koneati Raayuni Srinivasuni
Cherukunevelalo
Poobonulaaga poosindi
Punnami jaabili mundi
Paalakadali taragai pongindi
Pandugurojuna kosarindi
Kammani kalala nadilo
Kommani na chelikai
Adeti adugula odilo
Koreti maagaayi
Nee kannavaarini
Nenika kani penchukondunu
Nee nadumu biguvulo
Nenilichi poyedanu
Andala Seethamma allari Raamuni
Korukune velalo
Koneati Raayuni Srinivasuni
Cherukunevelalo
Poobonulaaga poosindi
Punnami jaabili mundi
Paalakadali taragai pongindi
Pandugurojuna kosarindi
Chinni chinni navvulatho
Kannula kalamulatho
Thodugaa nadicheti
Madhurya madhuramulatho
Ee ningi thongi choosenu
Ee pudami pulakarinchenu
Mana kalayika kosamai
Ee lokame vechi yundenu
Andala Seethamma allari Raamuni
Korukune velalo
Koneati Raayuni Srinivasuni
Cherukunevelalo
Poobonulaaga poosindi
Punnami jaabili mundi
Paalakadali taragai pongindi
Pandugurojuna kosarindi