Telugu Lyrics
రేపటి రేపటి కలలను
నేనున్నానంటూ చేయూతనిచ్చి
ఆడించే నేనే లే అను
నీలో నేనుంటేనే
నీ అడుగులే అడుగులే
నాలో నీవుంటేనే
నా ఊపిరే ఊపిరే
అడగేది ఏదైనా
అందుకే ఈ దారే
చేరాలా నువ్వే
ఓ నా ప్రాణమా
జీవితం అడిగితే
చెంపకు కొట్టేసే
అంతటి మనిషినే
అయినా నీకోసమే
అంతులేని ఈ ప్రేమ
ఎవరికి దొరికే
ఈ మట్టిలో వున్న
మమతల మాధుర్యమా
నీ పలుకే వేదమై
నీ నడకే లయమై
నీ ఊహే సగమై
నాలో నిండె కదా
పూచే పూలనూ వాచే పాలనూ
రేపటి రేపటి కలలను
నేనున్నానంటూ చేయూతనిచ్చి
ఆడించే నేనే లే అను
నీలో నేనుంటేనే
నీ అడుగులే అడుగులే
నాలో నీవుంటేనే
నా ఊపిరే ఊపిరే
అడగేది ఏదైనా
అందుకే ఈ దారే
చేరాలా నువ్వే
ఓ నా ప్రాణమా
ఎంత వేగంగా
లోకం మారుతున్నా
నిన్నే మరువదు ఈ
మనసు కదా
ఎంత కష్టమొచ్చినా
అంతకన్నా ధైర్యమై
తోడుంటాను కదా
కాలం మారినా
కన్నీరు ఆగినా
నీ చెంతనే ఉంటా
నాలో నీవుంటేనే
నా ఊపిరే ఊపిరే
అడగేది ఏదైనా
అందుకే ఈ దారే
చేరాలా నువ్వే
ఓ నా ప్రాణమా
English Lyrics / Transliteration
Repati repati kalalanu
Nenunnaanantu cheyootanichi
Aadinchay nene le anu
Neelo nenuntenay
Nee adugulay adugulay
Naalo neevuntenay
Naa oopiray oopiray
Adagaydi edayna
Andukay ee daaray
Cherala nuvvuve
O naa praanama
Jeevitham adigitay
Chempaku kottayse
Antati manishinay
Aynaa neekosamay
Anthuleniy ee prema
Evariki dorikay
Ee mattiloo vunnay
Mamathala maadhuryama
Nee palukay vedamay
Nee nadukay layamay
Nee oohay sagamay
Naalo ninday kadaa
Poochay poolanu vaachay paalanu
Repati repati kalalanu
Nenunnaanantu cheyootanichi
Aadinchay nene le anu
Neelo nenuntenay
Nee adugulay adugulay
Naalo neevuntenay
Naa oopiray oopiray
Adagaydi edayna
Andukay ee daaray
Cherala nuvvuve
O naa praanama
Entha vegamannga
Lokam maarutunnaa
Ninne maruvadu ee
Manasu kadaa
Entha kashtamochhinaa
Antakannaa dhairyamaay
Thoduntaanu kadaa
Kaalam maarinaa
Kannneeru aaginaa
Nee chentanay untaa
Naalo neevuntenay
Naa oopiray oopiray
Adagaydi edayna
Andukay ee daaray
Cherala nuvvuve
O naa praanama