Telugu Lyrics
పున్నమి జాబిలి తోచెను
పూచెను పూలు పూచెను
పున్నమి జాబిలి తోచెను
కొత్తగ మనసు పొంగెను
కొమ్మల వయ్యారం
పూచెను పూలు పూచెను
పున్నమి జాబిలి తోచెను
ఆలమందలే మేసెను
ఆనందగానము చేసెను
ఆలమందలే మేసెను
ఆనందగానము చేసెను
గాలి పరుగులు తీసెను
గిలకల గంధాలు
పూచెను పూలు పూచెను
పున్నమి జాబిలి తోచెను
పొంగుచు సెలయేరు పారేను
పడవలు అవి తేలెను
పొంగుచు సెలయేరు పారేను
పడవలు అవి తేలెను
పొంగుచు మనసు పారేను
పదముల గమనాలు
పూచెను పూలు పూచెను
పున్నమి జాబిలి తోచెను
కొత్తగ మనసు పొంగెను
కొమ్మల వయ్యారం
పూచెను పూలు పూచెను
పున్నమి జాబిలి తోచెను
English Lyrics / Transliteration
Punnami jaabili tochenu
Poochhenu poolu poochhenu
Punnami jaabili tochenu
Kottaga manasu pongenu
Komala vayyaaram
Poochhenu poolu poochhenu
Punnami jaabili tochenu
Aalamandaley mesenu
Aanandagaanamu chesenu
Aalamandaley mesenu
Aanandagaanamu chesenu
Gaali parugulu theesenu
Gilikala gandhaalu
Poochhenu poolu poochhenu
Punnami jaabili tochenu
Ponguchu selayeru paarenu
Padavalu avi thelenu
Ponguchu selayeru paarenu
Padavalu avi thelenu
Ponguchu manasu paarenu
Padamula gamanalu
Poochhenu poolu poochhenu
Punnami jaabili tochenu
Kottaga manasu pongenu
Komala vayyaaram
Poochhenu poolu poochhenu
Punnami jaabili tochenu