Telugu Lyrics
పుడమిలో పుణ్యాలారా
రాయితీరా మీకెందుకో
రాజన్న నీడలోన
రాయితీరా మీకెందుకో
రాజన్న నీడలోన
పూచెట్టి పూవుల్లారా
పుడమిలో పుణ్యాలారా
తొంగి చూసెటి జాబిలి
తోబుట్టువైనా తల్లి
ఏడడుగులు నడిచిన
బంధమేదో దారి
తొంగి చూసెటి జాబిలి
తోబుట్టువైనా తల్లి
ఏడడుగులు నడిచిన
బంధమేదో దారి
నింగి నేల కలిసిన
నగరులోన
ఒకటైన మనసులు
రెండు రూపాలుగా
పూచెట్టి పూవుల్లారా
పుడమిలో పుణ్యాలారా
రేయి పగలని చూడక
రయ్యమంటూ పరుగులు
ఏమనుకోకు నాథుడా
లోకమిది తాళనంత
రేయి పగలని చూడక
రయ్యమంటూ పరుగులు
ఏమనుకోకు నాథుడా
లోకమిది తాళనంత
జన్మ బంధమై
జగము మెచ్చగా
పంచుకున్న ప్రేమని
పెంచుకుందమా
పూచెట్టి పూవుల్లారా
పుడమిలో పుణ్యాలారా
రాయితీరా మీకెందుకో
రాజన్న నీడలోన
రాయితీరా మీకెందుకో
రాజన్న నీడలోన
పూచెట్టి పూవుల్లారా
పుడమిలో పుణ్యాలారా
English Lyrics / Transliteration
Pudamilo punyallara
Rayitheera meekenduko
Rajanna needalona
Rayitheera meekenduko
Rajanna needalona
Pochetti poovullara
Pudamilo punyallara
Tongi chuseti jabilu
Thobuttuvaina thalli
Edadugulu nadichina
Bandhamedo daari
Tongi chuseti jabilu
Thobuttuvaina thalli
Edadugulu nadichina
Bandhamedo daari
Ningi nela kalisina
Nagarulona
Okataina manasulu
Rendu rupaluga
Pochetti poovullara
Pudamilo punyallara
Reyi pagalani chudaka
Rayyamantu parugulu
Emanukoku nathuda
Lokamidi thalantha
Reyi pagalani chudaka
Rayyamantu parugulu
Emanukoku nathuda
Lokamidi thalantha
Janma bandhamai
Jagamu mechchaga
Panchukunna premani
Pinchukundama
Pochetti poovullara
Pudamilo punyallara
Rayitheera meekenduko
Rajanna needalona
Rayitheera meekenduko
Rajanna needalona
Pochetti poovullara
Pudamilo punyallara