Telugu Lyrics
పొద్దుగాల పూచీందంట
రమ్మంటాడు రాధాకృష్ణుడు
రమ్మంటాడు రాధాకృష్ణుడు
పూడూట పూచీందంట
పొద్దుగాల పూచీందంట
పొన్నారి పూలేవో
పగడాల పూలేవో
పున్నమి వెన్నెలల్లో
పూచేటి పూలేవో
పొన్నారి పూలేవో
పగడాల పూలేవో
పున్నమి వెన్నెలల్లో
పూచేటి పూలేవో
పారేటి ఏరేవో
పసిడి నీరేవో
పాడేటి కోయిలేవో
పల్లవి కోయిలేవో
పూడూట పూచీందంట
పొద్దుగాల పూచీందంట
నవరాగమాలికల్లో
నాయికా తారలా
నవ్వుతూనే పలికేటి
నవరత్న కన్యలా
నవరాగమాలికల్లో
నాయికా తారలా
నవ్వుతూనే పలికేటి
నవరత్న కన్యలా
ఆలోల లాస్యాలలో
ఆడేటి ఇంద్రాణిలా
ఆలపించే రాగాల
అమృత గోదావరిలా
పూడూట పూచీందంట
పొద్దుగాల పూచీందంట
రమ్మంటాడు రాధాకృష్ణుడు
రమ్మంటాడు రాధాకృష్ణుడు
పూడూట పూచీందంట
పొద్దుగాల పూచీందంట
English Lyrics / Transliteration
Poddúgala poochindanta
Rammantádu Rádhákrishnudu
Rammantádu Rádhákrishnudu
Poodoota poochindanta
Poddúgala poochindanta
Ponnári poolévo
Pagadala poolévo
Punnami vennelallo
Púcheti poolévo
Ponnári poolévo
Pagadala poolévo
Punnami vennelallo
Púcheti poolévo
Páreti eerévo
Pasidi nérevo
Padéti koyilévó
Pallavi koyilévó
Poodoota poochindanta
Poddúgala poochindanta
Navarágamálikallo
Náyiká táralá
Navvutuné palikéti
Navarátna kanyalá
Navarágamálikallo
Náyiká táralá
Navvutuné palikéti
Navarátna kanyalá
Álola lásyalalo
Adéti Indránilá
Álapinche rágaala
Amrutha Godávarilá
Poodoota poochindanta
Poddúgala poochindanta
Rammantádu Rádhákrishnudu
Rammantádu Rádhákrishnudu
Poodoota poochindanta
Poddúgala poochindanta