Telugu Lyrics
ఎడమల కడుపు
నడిమిల వుడుపు
చూడగ వింత
చూపులెన్నో
నడుము వయ్యారాల
నవ మోహన రూపాల
అరె వయ్యారాల
అమ్మో అందాల
నాకు నచ్చిన నువ్వే
నీలా నేనుంటే
పొడుగు త్రిడుగు
ఎడమల కడుపు
నడిమిల వుడుపు
చూడగ వింత
చూపులెన్నో
నడుము వయ్యారాల
నవ మోహన రూపాల
అరె రంగులద్దుకున్న
రెక్కల రువ్విన
ఆమె వయ్యారాల
నెలవంక నాట్యాల
కనుగొనగా
మనసు పందెం
అందనందాల
హోయల ఊయల
చిరునవ్వులు
అరె ఆమనితో
ఆమె రానే
రాగం వీణా
నాకివ్వనా
కొమ్మ కొమ్మ
ముచ్చట్ల
గాలి అల
పొడుగు త్రిడుగు
ఎడమల కడుపు
నడిమిల వుడుపు
చూడగ వింత
చూపులెన్నో
నడుము వయ్యారాల
నవ మోహన రూపాల
అరె వయ్యారాల
అమ్మో అందాల
నాకు నచ్చిన నువ్వే
నీలా నేనుంటే
పొడుగు త్రిడుగు
ఎడమల కడుపు
నడిమిల వుడుపు
చూడగ వింత
చూపులెన్నో
నడుము వయ్యారాల
నవ మోహన రూపాల
English Lyrics / Transliteration
Edamala kadupu
Nadimila vudupu
Choodaga vintha
ChoopulEnnO
Nadumu vayyaarala
Nava mohana roopaala
Are vayyaarala
Ammo andaala
Naaku nacchina nuvvE
Neela nEnuntE
Podugu trigudu
Edamala kadupu
Nadimila vudupu
Choodaga vintha
ChoopulEnnO
Nadumu vayyaarala
Nava mohana roopaala
Are ranguladdukonna
Rekkala ruvvina
Aame vayyaarala
Nelavanka naatyaala
Kanugonagaa
Manasu pandem
Andanandaala
Hoyala ooyala
Chirunavvulu
Are aamanitho
Aame raanE
Raagam veeNaa
Naakivvanaa
Komma komma
Muchhatla
Gaali ala
Podugu trigudu
Edamala kadupu
Nadimila vudupu
Choodaga vintha
ChoopulEnnO
Nadumu vayyaarala
Nava mohana roopaala
Are vayyaarala
Ammo andaala
Naaku nacchina nuvvE
Neela nEnuntE
Podugu trigudu
Edamala kadupu
Nadimila vudupu
Choodaga vintha
ChoopulEnnO
Nadumu vayyaarala
Nava mohana roopaala