Telugu Lyrics
ఆశలేని ఆశతో, నీ ఆశ్రయమును కోరాను
అనురాగపు వాకిట, నీ అడుగులకే వేచి ఉన్నాను
నీవొసగే సుఖముకై, నా మదిని నీకు ఇచ్చేసాను
కరుణించిన దేవుడవై, కాపాడవా నన్ను స్వామి
నీ కరుణకు తగినట్టు, నన్ను కాంచగలేవా స్వామి
చిరునవ్వుల పూవులను, నీ చరణములందుంచాను
నీ ప్రేమకు ప్రతిఫలముగా, నా ప్రాణమును నీకిచ్చాను
English Lyrics / Transliteration
Aasha leni aashatho, nee aashrayamunu koraanu
Anuragapu vaakita, nee adugulake vechi unnaanu
Neevo sege sukhamukai, naa madhini neeku icchesaanu
Karuninchina devudavai, kaapaadavaa nannu swaami
Nee karunaku thaginattu, nannu kaanchagalevaa swaami
Chirunavvula poovulanu, nee charanamulandu chaanu
Nee premaku prathiphalamugaa, naa praanamunu neekicchaanu