Telugu Lyrics
ఆరగింపర తండ్రి
నిత్య నైమిత్తిక కర్మముల
నీవే ఆధారము దండ్రి
పూజా సామగ్రి తోడై
ఆరగింపర తండ్రి
నిత్య నైమిత్తిక కర్మముల
నీవే ఆధారము దండ్రి
పసుపు కుంకుమ గంధము
పత్ర పుష్ప ఫలము
పుష్ప ఫలము
ధూప దీప నైవేద్యంబులు
దుఃఖములన్నిటి తొలగించుము
ధూప దీప నైవేద్యంబులు
దుఃఖములన్నిటి తొలగించుము
పూజా సామగ్రి తోడై
ఆరగింపర తండ్రి
నిత్య నైమిత్తిక కర్మముల
నీవే ఆధారము దండ్రి
ఫలములన్నియు అర్పించి
పారాయణముల చదివి
చదివి
పాదారవిందముల్
ప్రణామంబుల్ చేసి
పుణ్యంబు గొని యిమ్ము
పాదారవిందముల్
ప్రణామంబుల్ చేసి
పుణ్యంబు గొని యిమ్ము
పూజా సామగ్రి తోడై
ఆరగింపర తండ్రి
నిత్య నైమిత్తిక కర్మముల
నీవే ఆధారము దండ్రి
English Lyrics / Transliteration
Aaragimpra thandri
Nithya naimiththika karmamula
Neeve aadhaaramu dadri
Pooja saamagrithodai
Aaragimpra thandri
Nithya naimiththika karmamula
Neeve aadhaaramu dadri
Pasupu kumkuma gandhamu
Patra pushpa phalamu
Phala pushpa phalamu
Dhoopa deepa naivedhyambulu
Dukhalamalani tolaginchumu
Dhoopa deepa naivedhyambulu
Dukhalamalani tolaginchumu
Pooja saamagrithodai
Aaragimpra thandri
Nithya naimiththika karmamula
Neeve aadhaaramu dadri
Phalamalaniyu arpinchi
Paarayanmula chadivi
Chadivi
Paadaaravindamul
Pranaamambal chesi
Punyamu goni yimmu
Paadaaravindamul
Pranaamambal chesi
Punyamu goni yimmu
Pooja saamagrithodai
Aaragimpra thandri
Nithya naimiththika karmamula
Neeve aadhaaramu dadri