Telugu Lyrics
నన్ను నీ పూజలోన
మరచిపోలేక ఓ పారి
పూజారి పూజారి
నన్ను నీ పూజలోన
మరచిపోలేక ఓ పారి
నీ లీలా మేరే
పూజారి పూజారి
నన్ను నీ పూజలోన
మరచిపోలేక ఓ పారి
నీ లీలా మేరే
మల్లియ మల్లెలు
నీతోడ కలసి
మురిపించుచున్నవి
మల్లెలు
నీ కౌగిలిలో
కరిగించి నా
కొత్త జగతిలో
తేలిపోవాలంట
నా మనసిదే
పూజారి పూజారి
నన్ను నీ పూజలోన
మరచిపోలేక ఓ పారి
నీ లీలా మేరే
ప్రతిసారి నీ
అడుగు జాడలలో
వెంబడించుచు
వస్తానులే
వస్తానులే
నీ పెదవుల
మకరందము
నే తాగి
మత్తెక్కాలంట
నా మనసిదే
పూజారి పూజారి
నన్ను నీ పూజలోన
మరచిపోలేక ఓ పారి
నీ లీలా మేరే
English Lyrics / Transliteration
Nannu nee poojalona
Marachipoleka oh paari
Poojari Poojari
Nannu nee poojalona
Marachipoleka oh paari
Nee leela mere
Poojari Poojari
Nannu nee poojalona
Marachipoleka oh paari
Nee leela mere
Malliye mallelu
Neethoda kalasi
Muripinchuchunnivi
Mallelu
Nee kougililo
Karigincha na
Kotha jagathilo
Thelipovalanta
Naa manaside
Poojari Poojari
Nannu nee poojalona
Marachipoleka oh paari
Nee leela mere
Prathisaari nee
Adugu jaadalalo
Vembadinchu
Vastaanule
Vastaanule
Nee pedavula
Makarandamu
Ne thaagi
Matthekkalanta
Naa manaside
Poojari Poojari
Nannu nee poojalona
Marachipoleka oh paari
Nee leela mere