Telugu Lyrics
గురు రాఘవేంద్రాయ నమః
శరణం శరణం రాఘవేంద్ర
భక్తజనముల కష్టముల బాపే గురువర
శరణం శరణం రాఘవేంద్ర
భక్తజనముల కష్టముల బాపే గురువర
కలికాలములోన కరుణామయుడా
కష్టముల బాపే కరుణామయుడా
అంగారక దోషాలు అణిచే దైవమా
అన్నదానాల ఆనందం పంచె దేవమా
శరణం శరణం రాఘవేంద్ర
భక్తజనముల కష్టముల బాపే గురువర
వ్యాస మహర్షి అవతారానివి
శ్రీమన్నారాయణ స్వరూపానివి
శ్రీ గురుభ్యో నమః
రాఘవేంద్రాయ నమః
విరహ వేదన తీర్చే దైవమా
వ్యాధి బాధల మాన్పే దేవమా
అష్టైశ్వర్యాలు అనుగ్రహించే స్వామి
అష్టలక్ష్మి కటాక్షం పంచే స్వామి
శరణం శరణం రాఘవేంద్ర
భక్తజనముల కష్టముల బాపే గురువర
శరణం శరణం రాఘవేంద్ర
భక్తజనముల కష్టముల బాపే గురువర
English Lyrics / Transliteration
Guru Raghavendraya Namaha
Sharanam Sharanam Raghavendra
Bhaktajanamula kashtamula bape Guruvura
Sharanam Sharanam Raghavendra
Bhaktajanamula kashtamula bape Guruvura
Kalikalamulona karunamayuda
Kashtamula bape karunamayuda
Angaaraka doshalu aniche daivama
Annadaanala aanandam panche devama
Sharanam Sharanam Raghavendra
Bhaktajanamula kashtamula bape Guruvura
Vyaasa Maharshi avatarannivi
Sriman Narayana swaroopannivi
Shri Gurubhyo Namaha
Raghavendraya Namaha
Viraha vedana tirche daivama
Vyaadhi baadhalu manpe devama
Ashtaiswaryalu anugrahinche swami
Ashtalakshmi kataksham panche swami
Sharanam Sharanam Raghavendra
Bhaktajanamula kashtamula bape Guruvura
Sharanam Sharanam Raghavendra
Bhaktajanamula kashtamula bape Guruvura