Telugu Lyrics
పరువాల జంటగా
పండు వెన్నెలలో పండు వెన్నెలలో
పదాల గంతగా
పూలతోటలో పూలతోటలో
పరువాల జంటగా
పండు వెన్నెలలో పండు వెన్నెలలో
పదాల గంతగా
కనులు కలిసిన ఆ క్షణంలో
కళలు విరిసేలా
మనసు కలిసిన ఈ సమయాన
మత్తు రేగేలా
పూల తోటలో పూల తోటలో
పరువాల జంటగా
పండు వెన్నెలలో పండు వెన్నెలలో
పదాల గంతగా
చిరుగాలి అలముకుంది
సిగ్గుల తెర తొలగింది
పసిడి వాన కురిసింది
రాయబారం చెప్పింది
వెన్నెల వెలుగులో
చెలియ నీ అడుగులో
అడుగులేస్తున్న వేళలో
అందమే నువ్వేగా
పూల తోటలో పూల తోటలో
పరువాల జంటగా
పండు వెన్నెలలో పండు వెన్నెలలో
పదాల గంతగా
మెల్లమెల్లగా చేరింది
మాయా లోకం చేసింది
తనువే కరిగిపోయింది
కాలమే మరిచిపోయింది
కొత్త లోకంలో
నీ ప్రేమ దీపంలో
కొనసాగుతున్న గమనంలో
మురిసెనే ఈ హృదయం
పూల తోటలో పూల తోటలో
పరువాల జంటగా
పండు వెన్నెలలో పండు వెన్నెలలో
పదాల గంతగా
English Lyrics / Transliteration
Paruvaala jantaga
Pandu vennelalo pandu vennelalo
Padala ganthaga
Poolathotalo poolathotalo
Paruvaala jantaga
Pandu vennelalo pandu vennelalo
Padala ganthaga
Kanulu kalisina aa kshanamlo
Kalalu virisela
Manasu kalisina ee samayaana
Matthu regela
Poola thotalo poola thotalo
Paruvaala jantaga
Pandu vennelalo pandu vennelalo
Padala ganthaga
Chirugaali alamukundi
Sigghula thera tholagindi
Pasidi vaana kurisindi
Raayabaaram cheppindi
Vennela velugulo
Cheliya nee adugulo
Adugulesthunna vela lo
Andame nuvvega
Poolathotalo poolathotalo
Paruvaala jantaga
Pandu vennelalo pandu vennelalo
Padala ganthaga
Mellamellaga cherindi
Maaya lokam chesindi
Thanuve karigipoyindi
Kaalame marichipoyindi
Kotha lokamlo
Nee prema deepamlo
Konasaaguthunna gamanmlo
Murisene ee hrudayam
Poolathotalo poolathotalo
Paruvaala jantaga
Pandu vennelalo pandu vennelalo
Padala ganthaga