Telugu Lyrics
చూపు దోచుకుందిగా నన్ను
నడుము ఊపిందిగా తను
పైట జారిందిగా తన
నీరసించిపోయానుగా
నీలి కళ్ళల్లోన
నీ నవ్వులే నా ప్రాణమై
నిలిచిపోయాయిగా
చెంతకొచ్చి చేరనీ
చిన్ని ఊహలన్నీ
వడిలోన దాచుకొని
మదిలోన దాచుకొని
నీటి అలలవోలె
నన్ను తాకితే చాలు
పూల వాసనలా
నన్ను అల్లుకుంటే చాలు
ఎంత అందం నువ్వో
ఎంత అందం నువ్వో
యద లోతుల్లోన
అందంగా పూస్తున్నావు
పూల తోటలో వెన్నెల రేయిలో
చూపు దోచుకుందిగా నన్ను
నడుము ఊపిందిగా తను
పైట జారిందిగా తన
నీరసించిపోయానుగా
నీలి కళ్ళల్లోన
నీ నవ్వులే నా ప్రాణమై
నిలిచిపోయాయిగా
నడిరేయి వేళల్లో
నా మనసు నీదేగా
కొత్త లోకాలలో
నీతోనే సాగుతా
పొద్దు పొడవగానే
నీతోనే మేలుకుంటా
నీ ఒడిలోనే
నా లోకం చూసుకుంటా
ఎంత అందం నువ్వో
ఎంత అందం నువ్వో
యద లోతుల్లోన
అందంగా పూస్తున్నావు
పూల తోటలో వెన్నెల రేయిలో
చూపు దోచుకుందిగా నన్ను
నడుము ఊపిందిగా తను
పైట జారిందిగా తన
నీరసించిపోయానుగా
నీలి కళ్ళల్లోన
నీ నవ్వులే నా ప్రాణమై
నిలిచిపోయాయిగా
English Lyrics / Transliteration
Choopu dochukundiga nannu
Nadumu oopindiga thanu
Paita jaarindiga thana
Neerasinchipoyaanugaa
Neeli kallallona
Nee navvule naa praanmai
Nilichipoyaayigaa
Chenthakocchi cheranee
Chinni oohalanni
Vadilōna daachukoni
Madilōna daachukoni
Neeti alalavole
Nannu thaakithe chaalu
Poola vaasanalā
Nannu allukunte chaalu
Entha andam nuvvo
Entha andam nuvvo
Yadha lōthullōna
Andamgaa poosthunnaavu
Poola thotalo vennela reyilo
Choopu dochukundiga nannu
Nadumu oopindiga thanu
Paita jaarindiga thana
Neerasinchipoyaanugaa
Neeli kallallona
Nee navvule naa praanmai
Nilichipoyaayigaa
Nadireyi velallo
Naa manasu needega
Kotha lōkaalalo
Neethone saaguthaa
Poddu podavagaane
Neethone melukuntaa
Nee odilōne
Naa lokam choosukuntaa
Entha andam nuvvo
Entha andam nuvvo
Yadha lōthullōna
Andamgaa poosthunnaavu
Poola thotalo vennela reyilo
Choopu dochukundiga nannu
Nadumu oopindiga thanu
Paita jaarindiga thana
Neerasinchipoyaanugaa
Neeli kallallona
Nee navvule naa praanmai
Nilichipoyaayigaa