Telugu Lyrics
పున్నమి దివ్వెల వెలుగులో
ఏనాటి రాగమో నీ మదిలో
ఏనాటి అందమో నా కనులో
నేనూ ఒక పువ్వనే నీకొరకే విరిసినా
నీ ఒడిలో వాడనా
నీకోసమే జీవించనా
పాడుకోనీ ఊరుకోనీ
ఏవేవో ఊహలన్నీ
తోడుగ వచ్చెనులే
పరువము కరిగెనులే
పూమాల కట్టాలనే వయసులో
పున్నమి దివ్వెల వెలుగులో
ఏనాటి రాగమో నీ మదిలో
ఏనాటి అందమో నా కనులో
చెలీ చెలీ నవ్వులు పూసే నవ్వులు
ఏమాయెనో ఏలనే
కన్నీరే చేసెను నేడు
నా ఊహలో నా ఊహలో
నా ఊహలో నీ ఊహలో
ఇది వరకే కలిసినామే
ఇది వరకే కలసినామే
మళ్ళీ మళ్ళీ కలసినామే
పూమాల కట్టాలనే వయసులో
పున్నమి దివ్వెల వెలుగులో
ఏనాటి రాగమో నీ మదిలో
ఏనాటి అందమో నా కనులో
English Lyrics / Transliteration
Punnami divvela velugulo
Enati ragamo nee madhilo
Enati andamo naa kanulo
Nenu oka puvvane neekorake virisina
Nee odilo vaadana
Neekosame jeevinchana
Paadukoni oorukoni
Evevo oohalanni
Thoduga vacchenule
Paruvamu karigenule
Poomala kattalane vayusulo
Punnami divvela velugulo
Enati ragamo nee madhilo
Enati andamo naa kanulo
Cheli cheli navvulu poose navvulu
Emayenoo elane
Kannire chesenu nedu
Naa oohalo naa oohalo
Naa oohalo nee oohalo
Idi vareke kalisiname
Idi vareke kalisiname
Malli malli kalisiname
Poomala kattalane vayusulo
Punnami divvela velugulo
Enati ragamo nee madhilo
Enati andamo naa kanulo