Telugu Lyrics
స్వామి సన్నిధికి స్వాగతా
ధూపా దీపా నైవేద్యంతో
పూజింతుము నిన్ను భక్తితో
గణనాయక గణనాయక
ఘనరూప గణనాయక
గణపతి గణపతి
గణనాయక గణపతి
సిందూరగౌరాయ శితదంతాయ
దక్షపుత్రాయ సురేశాయ
వేదవేద్యాయ వేదాంతాయ
విశ్వరూపాయ విశ్వేశాయ
అష్టలక్ష్మీ సహితాయ
అఖిలాండేశ్వరాయ
అపార కృపాకరాయ
అభయ వరప్రదాయ
దుష్ట నిగ్రహాయ శిష్ట పరిపాలకాయ
దినకర కోటి తేజాయ
భక్త జన పాలకాయ
భవ సాగర తారకాయ
నారద గానలోలాయ
నవదుర్గా స్వరూపాయ
నారాయణ ప్రియ పుత్రాయ
నవ్య కాంతి కాయ
ఓంకార రూపా రుద్ర ప్రియ పుత్ర
భక్త వరద వినాయక
ఓంకార రూపా రుద్ర ప్రియ పుత్ర
భక్త వరద వినాయక
గణనాయక గణనాయక
ఘనరూప గణనాయక
గణపతి గణపతి
గణనాయక గణపతి
English Lyrics / Transliteration
Swami sannidhiki swagatha
Dhoopa deepa naivedyamtho
Poojinthumu ninnu bhakthitho
Gananayaka gananayaka
Ghanaroopa gananayaka
Ganapathi ganapathi
Gananayaka ganapathi
Sindooragowraya shithadantaaya
Dakshaputraya sureshaya
Vedavedyaaya vedantaaya
Vishwaroopaya visheshaya
Ashtalakshmi sahithaya
Akhilandeswaraya
Apara krupadaya
Abhaya varapradaya
Dushta nigrahaaya shishta paripalakaya
Dinakara koti tejaya
Bhakta jana palakaya
Bhava sagara tharakaya
Narada ganalolaya
Navadurga swaroopaya
Narayana priya putraya
Navya kanti kaya
Omkara roopa Rudra priya puthra
Bhakta varada Vinayaka
Omkara roopa Rudra priya puthra
Bhakta varada Vinayaka
Gananayaka gananayaka
Ghanaroopa gananayaka
Ganapathi ganapathi
Gananayaka ganapathi