Telugu Lyrics
పలికేటి మాటలగా
అలుపన్నదే తెలియని
అల్లరి చూపులగా
నిన్నే చూడగ
నిన్నే ప్రేమించగ
ఎన్ని జన్మలెత్తిన
తనివి తీరదుగా
నీతో నడకే
నాలో నడకే
ఈ జన్మకే
అదే స్వర్గమే
కాలమంతా
నీతో కాంతుల్లో
కాలిందిగా
అదే లోకమే
పూసనే పువ్వులగా
పలికేటి మాటలగా
అలుపన్నదే తెలియని
అల్లరి చూపులగా
నిన్నే చూడగ
నిన్నే ప్రేమించగ
ఎన్ని జన్మలెత్తిన
తనివి తీరదుగా
ఎద లయలో
నీ రూపమే
మెరిసే కలలా
కనుపాపలో
నీవల్లే
నేనిలా
బతికేస్తున్నా
ఈ క్షణమంతా
ఎద లయలో
నీ రూపమే
మెరిసే కలలా
కనుపాపలో
నీవల్లే
నేనిలా
బతికేస్తున్నా
ఈ క్షణమంతా
పూసనే పువ్వులగా
పలికేటి మాటలగా
అలుపన్నదే తెలియని
అల్లరి చూపులగా
నిన్నే చూడగ
నిన్నే ప్రేమించగ
ఎన్ని జన్మలెత్తిన
తనివి తీరదుగా
English Lyrics / Transliteration
Paliketi maatalaga
Alupannade teliyani
Allari choopulaga
Ninne choodaga
Ninne preminchaga
Enni janmaletthina
Tanivi theeraduga
Neetho nadake
Naalo nadake
Ee janmake
Ade swargame
Kaalamantha
Neetho kaanthullo
Kaalindhigaa
Ade lokame
Poosane puvvulaga
Paliketi maatalaga
Alupannade teliyani
Allari choopulaga
Ninne choodaga
Ninne preminchaga
Enni janmaletthina
Tanivi theeraduga
Edha layalo
Nee roopame
Merise kalalaa
Kanupaapalo
Nee valle
Nenilaa
Bathikesthunnaa
Ee kshanamantaa
Edha layalo
Nee roopame
Merise kalalaa
Kanupaapalo
Nee valle
Nenilaa
Bathikesthunnaa
Ee kshanamantaa
Poosane puvvulaga
Paliketi maatalaga
Alupannade teliyani
Allari choopulaga
Ninne choodaga
Ninne preminchaga
Enni janmaletthina
Tanivi theeraduga