Telugu Lyrics
పూసెనులే…
పదముల్ తొణికెనులే…
తొణికెనులే…
ఎదయే లాలించెనులే…
లాలించెనులే…
గాలీ మాలించెనులే…
మాలించెనులే…
చెలియ వెలియ వెలియ…
వెన్నెల దెచ్చెనులే…
తిరిగి తిరిగీ తిరిగీ…
రేయి ముగించెనులే…
పూవే పూచెనులే…
పూసెనులే…
పదముల్ తొణికెనులే…
తొణికెనులే…
నొసట వ్రేలాడే మాయని…
పొయిన కలల నీడలో…
ఆపలేని ఈ గాలి…
తోలుకు వచ్చె మల్లి…
గగనమెంతో పయినే…
పయినలో…
గాలి తోడుగా…
ఒంటరిగా…
తనువున తనువూ…
పలికెనులే…
తనువున కలలూ…
మెరిసెనులే…
పూవే పూచెనులే…
పూసెనులే…
పదముల్ తొణికెనులే…
తొణికెనులే…
ఎదయే లాలించెనులే…
లాలించెనులే…
గాలీ మాలించెనులే…
మాలించెనులే…
English Lyrics / Transliteration
Poosenule…
Padamul tonikenule…
Tonikenule…
Edhaye laalinchenule…
Laalinchenule…
Gaalee maalinchenule…
Maalinchenule…
Cheliya veliya veliya…
Vennela chechenule…
Thirigi thirigee thirigee…
Reyi muginichenule…
Poove poochenule…
Poosenule…
Padamul tonikenule…
Tonikenule…
Nosata velaade maayani…
Poyina kalala needalo…
Aapaleni ee gaali…
Tholuku vacche malli…
Gaganamentho payine…
Payinilo…
Gaali thodugaa…
Ontarigaa…
Tanuvuna tanuvu…
Palikenule…
Tanuvuna kalalu…
Merisenule…
Poove poochenule…
Poosenule…
Padamul tonikenule…
Tonikenule…
Edhaye laalinchenule…
Laalinchenule…
Gaalee maalinchenule…
Maalinchenule…