Telugu Lyrics
పూవు పూవు నీకిదే పలికెను పుడమి
లే లే నా కోకిల
లే లే నా కోకిల
పాడుకో నా చిలిపికొల
లే లే నా కోకిల
లే లే నా కోకిల
పాడుకో నా చిలిపికొల
పూవు పూవు నీకిదే పలికెను పుడమి
అందాల సొగసులు
ఆడించు కోరికలు
అందాల సొగసులు
ఆడించు కోరికలు
పలికించు వేళలో
మెరిపించు తోడగా
పలికించు వేళలో
మెరిపించు తోడగా
నీకో మధురిమ
నీతో సుమధురిమ
నీకో మధురిమ
నీతో సుమధురిమ
పూవు పూవు నీకిదే పలికెను పుడమి
చెలికాడే రాగలడు
చెలరేగి పోగలడు
చెలికాడే రాగలడు
చెలరేగి పోగలడు
పలికించు వేళలో
మెరిపించు తోడగా
పలికించు వేళలో
మెరిపించు తోడగా
నీకో మధురిమ
నీతో సుమధురిమ
నీకో మధురిమ
నీతో సుమధురిమ
పూవు పూవు నీకిదే పలికెను పుడమి
English Lyrics / Transliteration
Poovu poovu neekide palikenu pudami
Le le naa kokila
Le le naa kokila
Paaduko naa chilipikola
Le le naa kokila
Le le naa kokila
Paaduko naa chilipikola
Poovu poovu neekide palikenu pudami
Andala sogasulu
Aadinchu korikalu
Andala sogasulu
Aadinchu korikalu
Palikinchu velalo
Meripinchu thodagaa
Palikinchu velalo
Meripinchu thodagaa
Neeko madhurima
Neetho sumadhurima
Neeko madhurima
Neetho sumadhurima
Poovu poovu neekide palikenu pudami
Cheli kaade raagaladu
Cheleragi pogaladu
Cheli kaade raagaladu
Cheleragi pogaladu
Palikinchu velalo
Meripinchu thodagaa
Palikinchu velalo
Meripinchu thodagaa
Neeko madhurima
Neetho sumadhurima
Neeko madhurima
Neetho sumadhurima
Poovu poovu neekide palikenu pudami