Telugu Lyrics
పద్యం ఏమిటో!
చూపుల్లో దాగున్న
మాట ఏమిటో!
చేతుల్లో దాగున్న
చేమంతి ఏమిటో!
నీలోనూ నాలోనూ
ఉందొకటి ఏమిటో!
నదిలా సాగే పెదవుల
రొద ఏమిటో!
మదిలో మెరిసే
కొత్త పదాలు ఏమిటో!
పూలు కురిసే
నాట్యం ఏమిటో!
నీతోనే నాలో
నేనున్నదెలాగో!
నీలి మేఘమా
నిలిచిపోవా
నీడ నేలలో
దాచిపోవా
పూల తోటలో
తిరిగే పాప
నేను కానా!
నీలాంబరీ
నవరాగిణీ
రాగమయీ
నీతో ఏకం
నే అవునా!
చల్లని గాలి
కలిసిపోదా
కన్నె మనసు
కరిగిపోదా
పగడ దీపము
పారిక కలువ
నేను కానా!
English Lyrics / Transliteration
padyam emitoh!
Choopullo daagunna
maata emitoh!
Chethullo daagunna
chemanti emitoh!
Neelono naalono
undokati emitoh!
Nadila saage pedavula
roda emitoh!
Madilo merise
kottha padaalu emitoh!
Poolu kurise
naatyam emitoh!
Neethone naalo
nenunnadelaago!
Neeli meghama
nilichipovaa
Needa nelalo
daachipovaa
Poola thotalo
thirige paapa
Nenu kaanaa!
Neelaambaree
navaraaginee
Raagamayee
neetho ekam
Nenu aunaa!
Challani gaali
kalisipodaa
Kanne manasu
karigipodaa
Pagada deepamu
paarika kaluva
Nenu kaanaa!