Telugu Lyrics
పండులో వున్నావు పళ్ళన్నిటిలో వున్నావు
ఏడు రంగుల ఇంద్రధనుస్సులో వున్నావు
ఏడు స్వరముల సరిగమలో వున్నావు
అందమైనదంత నీ రూపమయ్యా
అది చూసే కన్నులు నీ సొంతమయ్యా
పూవులో వున్నావు పువ్వులలో వున్నావు
పండులో వున్నావు పళ్ళన్నిటిలో వున్నావు
వెన్నెల రేయిలో వెన్నెలవు నీవే
చల్లని గాలిలో చల్లదనము నీవే
పచ్చని చేనులో పచ్చదనము నీవే
పసిడి కాంతులలో పసిడి నీవే
అలల సంగీతములో అల నీవే
అందమైన నవ్వుల అల నీవే
పూవులో వున్నావు పువ్వులలో వున్నావు
పండులో వున్నావు పళ్ళన్నిటిలో వున్నావు
తనలోన తనను తానె మరుచుకొనే
సొగసుల తీరులో వున్నావు
తల్లి ఒడిలోన బిడ్డలా ఒదిగే
ప్రేమల తీరులో వున్నావు
కమ్మని కలలలో నీవే
కమ్మని మాటలలో నీవే
పూవులో వున్నావు పువ్వులలో వున్నావు
పండులో వున్నావు పళ్ళన్నిటిలో వున్నావు
ఏడు రంగుల ఇంద్రధనుస్సులో వున్నావు
ఏడు స్వరముల సరిగమలో వున్నావు
అందమైనదంత నీ రూపమయ్యా
అది చూసే కన్నులు నీ సొంతమయ్యా
English Lyrics / Transliteration
Pandulo vunnavu pallanTilo vunnavu
Edu rangula indradhanusulo vunnavu
Edu swaramula sarigamalo vunnavu
Andamainadanta nee roopamayya
Adi choose kannulu nee sontamayya
Poovulo vunnavu puvvulalo vunnavu
Pandulo vunnavu pallanTilo vunnavu
Vennela reyilo vennelavu neeve
Challani gaalilo challadanamu neeve
Pachhani chenulo pachhadanamu neeve
Pasidi kaantulalo pasidi neeve
Alala sangeethamulo ala neeve
Andamaina navvula ala neeve
Poovulo vunnavu puvvulalo vunnavu
Pandulo vunnavu pallanTilo vunnavu
Tanalona tananu taane maruchukone
Sogasula teerulo vunnavu
Talli odilona biddala odige
Premala teerulo vunnavu
Kammani kalalalo neeve
Kammani maatalalo neeve
Poovulo vunnavu puvvulalo vunnavu
Pandulo vunnavu pallanTilo vunnavu
Edu rangula indradhanusulo vunnavu
Edu swaramula sarigamalo vunnavu
Andamainadanta nee roopamayya
Adi choose kannulu nee sontamayya