Telugu Lyrics
మరో రాధకి కావాలి వరం
ఓ రాధా ఓ రాధా
నీకోసం ఎంత దూరం
అన్నది మగాడి కథ
మహాదేవ శ్రీ మహదేవ
మహాదేవ శ్రీ మహదేవ
నీకు నాకు రాధాకృష్ణ
భావం కావాలి
నీకు నాకు రాధాకృష్ణ
భావం కావాలి
పడమటి గాలిలో
పదాలు అల్లెలే
కొలిమి మంటలో
పనులు వెలిగేలే
పడమటి గాలిలో
పదాలు అల్లెలే
కొలిమి మంటలో
పనులు వెలిగేలే
అమ్మమ్మమ్మమ్మ
అమ్మమ్మమ్మమ్మ
ఏమని వినవమ్మ
ఏమని చెప్పవమ్మ
పోపో ఎంత దూరం
మరో రాధకి కావాలి వరం
ఓ రాధా ఓ రాధా
నీకోసం ఎంత దూరం
అన్నది మగాడి కథ
ఆకాశం వైపు
అడుగులు వేస్తావే
అగ్గిపుల్లలా
చురకలు అంటిస్తావే
ఆకాశం వైపు
అడుగులు వేస్తావే
అగ్గిపుల్లలా
చురకలు అంటిస్తావే
అమ్మమ్మమ్మమ్మ
అమ్మమ్మమ్మమ్మ
ఎటు వైపు నా దారమ్మ
ఎటు వైపు నీ దారమ్మ
పోపో ఎంత దూరం
మరో రాధకి కావాలి వరం
ఓ రాధా ఓ రాధా
నీకోసం ఎంత దూరం
అన్నది మగాడి కథ
English Lyrics / Transliteration
Maro raadhaki kaavaali varam
O raadha o raadha
Neekosam entha dooram
Annadi magaadi katha
Mahadeva Sri Mahadeva
Mahadeva Sri Mahadeva
Neeku naaku raadhaakrishna
Bhaavam kaavaali
Neeku naaku raadha Krishna
Bhaavam kaavaali
Padamati gaalilo
Padaalu allele
Kolimi mantalo
Panulu veligele
Padamati gaalilo
Padaalu allele
Kolimi mantalo
Panulu veligele
Ammammammamma
Ammammammamma
Emani vinavamma
Emani cheppavamma
Popo entha dooram
Maro raadhaki kaavaali varam
O raadha o raadha
Neekosam entha dooram
Annadi magaadi katha
Aakaasham vaipu
Adugulu vesthave
Aggipullala
Churakalu antisthave
Aakaasham vaipu
Adugulu vesthave
Aggipullala
Churakalu antisthave
Ammammammamma
Ammammammamma
Etu vaipu naa daaramma
Etu vaipu nee daaramma
Popo entha dooram
Maro raadhaki kaavaali varam
O raadha o raadha
Neekosam entha dooram
Annadi magaadi katha