Telugu Lyrics
పలికే పలుకులన్నీ పవిత్రంబులు
రవ్వల రాములు రమణీయ భక్తుడు
రాయించే వ్రాతలన్నీ రమణియంబులు
వందనమే వందనమే వందనమే
రంగనాధాయ వందనమే
వందనమే వందనమే వందనమే
శ్రీరంగాయ వందనమే
పొరటాల రాములు పరమ భక్తుడు
పలికే పలుకులన్నీ పవిత్రంబులు
రవ్వల రాములు రమణీయ భక్తుడు
రాయించే వ్రాతలన్నీ రమణియంబులు
కొంగు పట్టి లాగే కోవెల రాములు
కామిత ఫలములు కల్పించువాడు
అంగము రంగేసి అంకితమగు రాములు
అందరి బ్రతుకులు అమృతమౌన
వందనమే వందనమే వందనమే
రంగనాధాయ వందనమే
వందనమే వందనమే వందనమే
శ్రీరంగాయ వందనమే
కొంగు పట్టి లాగే కోవెల రాములు
కామిత ఫలములు కల్పించువాడు
అంగము రంగేసి అంకితమగు రాములు
అందరి బ్రతుకులు అమృతమౌన
English Lyrics / Transliteration
Palike palukulannee pavitrambulu
Ravvala Ramulu ramaneeya bhaktudu
Raayinche vraathalannee ramaniyam-bulu
Vandaname vandaname vandaname
Ranganadhaya vandaname
Vandaname vandaname vandaname
Srirangaya vandaname
Poratala Ramulu parama bhaktudu
Palike palukulannee pavitrambulu
Ravvala Ramulu ramaneeya bhaktudu
Raayinche vraathalannee ramaniyam-bulu
Kongu patti laage kovela Ramulu
Kaamitha phalamulu kalpinchuvadu
Angamu rangesi ankithamagu Ramulu
Andari brathukulu amruthamouna
Vandaname vandaname vandaname
Ranganadhaya vandaname
Vandaname vandaname vandaname
Srirangaya vandaname
Kongu patti laage kovela Ramulu
Kaamitha phalamulu kalpinchuvadu
Angamu rangesi ankithamagu Ramulu
Andari brathukulu amruthamouna