Telugu Lyrics
నీతో ఒకరోజు, మనసు పారేసింది
పోరింక పడలేను, నా ప్రాణం పోయింది
నీతో ఒకరోజు, మనసు పారేసింది
నడకలో నాడి పట్టి, నీ నవ్వుల దారి పట్టి
నడకలో నాడి పట్టి, నీ నవ్వుల దారి పట్టి
తడబడిన అడుగై, తనువే కరిగింది
తడబడిన అడుగై, తనువే కరిగింది
పోరింక పడలేను, నా ప్రాణం పోయింది
నీతో ఒకరోజు, మనసు పారేసింది
కన్నుల కాటుకల, నీ కథలు విన్నది
కన్నుల కాటుకల, నీ కథలు విన్నది
వన్నెల ఊహల, వయ్యారాల మురిసింది
వన్నెల ఊహల, వయ్యారాల మురిసింది
మెల్లగా తాకినా, మత్తెక్కి పోయింది
మెల్లగా తాకినా, మత్తెక్కి పోయింది
ఏదో మాయ చేసె, యదలో పడిందీ
ఏదో మాయ చేసె, యదలో పడిందీ
పోరింక పడలేను, నా ప్రాణం పోయింది
నీతో ఒకరోజు, మనసు పారేసింది
పరువము తొలకరిలో, పరవశమై కురిసింది
పరువము తొలకరిలో, పరవశమై కురిసింది
పగడాల పెదవుల, పన్నీరు గ్రోలింది
పగడాల పెదవుల, పన్నీరు గ్రోలింది
మమతల ముచ్చటలో, మైమరచి తేలింది
మమతల ముచ్చటలో, మైమరచి తేలింది
నిదురను దూరం చేసె, నిండుగ నింపింది
నిదురను దూరం చేసె, నిండుగ నింపింది
పోరింక పడలేను, నా ప్రాణం పోయింది
నీతో ఒకరోజు, మనసు పారేసింది
English Lyrics / Transliteration
Neetho okaroju, manasu paaresindi
Porinka padalenu, naa praanam poyindi
Neetho okaroju, manasu paaresindi
Nadakalo naadi patti, nee navvula daari patti
Nadakalo naadi patti, nee navvula daari patti
Thadabadina adugai, tanuve karigindi
Thadabadina adugai, tanuve karigindi
Porinka padalenu, naa praanam poyindi
Neetho okaroju, manasu paaresindi
Kannula kaatukala, nee kathalu vinnadi
Kannula kaatukala, nee kathalu vinnadi
Vannela oohala, vayyaaraala murisindi
Vannela oohala, vayyaaraala murisindi
Mellaga thaakinaa, matthekki poyindi
Mellaga thaakinaa, matthekki poyindi
Edho maaya chese, yadalo padindee
Edho maaya chese, yadalo padindee
Porinka padalenu, naa praanam poyindi
Neetho okaroju, manasu paaresindi
Paruvamu tholakarilo, paravashamai kurisindi
Paruvamu tholakarilo, paravashamai kurisindi
Pagadaala pedavula, panneeru grolindi
Pagadaala pedavula, panneeru grolindi
Mamathala muchatalo, maimarachi thelindhi
Mamathala muchatalo, maimarachi thelindhi
Niduranu dooram chese, ninduga nimpindi
Niduranu dooram chese, ninduga nimpindi
Porinka padalenu, naa praanam poyindi
Neetho okaroju, manasu paaresindi