Telugu Lyrics
పొరుత్తకొళ్ళ
నీ కనులలో
ఏదో కల గన
పొరుత్తకొళ్ళ
పొరుత్తకొళ్ళ
నీ చూపుల
రహస్యములో
నే చొచ్చుకుపోనీ
నీ పెదవుల
సింగారములో
నే మునిగి తేలనీ
నీ రాగాల
రాజవలో
మది సంచలనం
నీ దగరికి
చేరాలనీ
ఈ క్షణం
పొరుత్తకొళ్ళ
పొరుత్తకొళ్ళ
నీ కనులలో
ఏదో కల గన
పొరుత్తకొళ్ళ
పొరుత్తకొళ్ళ
నీ నవ్వుల
మెరుపులల్లో
నే చిక్కుకుపోనీ
నీ నడకల
తుంటరితనములో
నే కొట్టుకుపోనీ
నీ సన్నని
నడుముతో
నే చుట్టుకుపోనీ
నీ ఒడిలో
దొర్లనీ
ఒకసారి
పొరుత్తకొళ్ళ
పొరుత్తకొళ్ళ
నీ కనులలో
ఏదో కల గన
పొరుత్తకొళ్ళ
పొరుత్తకొళ్ళ
English Lyrics / Transliteration
Porutthakolla
Nee kanulalo
Edo kala gana
Porutthakolla
Porutthakolla
Nee chupula
Rahasyamulo
Ne chochchukuponi
Nee pedavula
Singaramulo
Ne munigi telani
Nee raagala
Rajavalo
Madi sanchalanam
Nee dagariki
Cheralani
Ee kshanam
Porutthakolla
Porutthakolla
Nee kanulalo
Edo kala gana
Porutthakolla
Porutthakolla
Nee navvula
Merupulalo
Ne chikkukuponi
Nee nadakala
Thuntaritanamulo
Ne kottukuponee
Nee sannani
Nadumutho
Ne chuttukuponi
Nee odilo
Dorlani
Okasaari
Porutthakolla
Porutthakolla
Nee kanulalo
Edo kala gana
Porutthakolla
Porutthakolla