Telugu Lyrics
పోస్మావే ఓ మాయిసమ్మవో
లోకం లోకం లోకం లోకం
లోకం లోకం లోకం లోకం
ఏమైందో ఏమో
ఏమైందో ఏమో
నీ నవ్వే చూసి
నేల కూలావేమో
పోస్మావే ఓ మాయిసమ్మవో
పోస్మావే ఓ మాయిసమ్మవో
కళ్ళల్లో నిన్నే కన్నాను
కలల్లో నిన్నే కన్నాను
రెప్పపాటులో నీతోనే
తిరిగాను తిరిగాను
ఒంటరితనం నీతోనే
చెరిపాను చెరిపాను
నీడవు నీవని
నీడే లేదు నీకు
ఏమైందో ఏమో
ఏమైందో ఏమో
నీ నవ్వే చూసి
నేల కూలావేమో
పోస్మావే ఓ మాయిసమ్మవో
పోస్మావే ఓ మాయిసమ్మవో
తడిసిన పెదవుల వెన్నెల
మదిలో పులకల వెన్నెల
నీ కళ్ళలోన గంధపు
వన్నెలు వన్నెలు
నీ స్పర్శల దగదగ
వెలుగులు వెలుగులు
నడుమే నడుమని
నడమే లేదు నీకు
ఏమైందో ఏమో
ఏమైందో ఏమో
నీ నవ్వే చూసి
నేల కూలావేమో
పోస్మావే ఓ మాయిసమ్మవో
పోస్మావే ఓ మాయిసమ్మవో
English Lyrics / Transliteration
Poshmāvē ō māyisammavō
Lōkaṁ lōkaṁ lōkaṁ lōkaṁ
Lōkaṁ lōkaṁ lōkaṁ lōkaṁ
Ēmaindō ēmō
Ēmaindō ēmō
Nī navvē chūsi
Nēla kūlāvēmō
Poshmāvē ō māyisammavō
Poshmāvē ō māyisammavō
Kaḷḷallō ninnē kannānu
Kalallō ninnē kannānu
Reppapāṭulō nītōnē
Tirigānu tirigānu
Oṇṭaritanam nītōnē
Cheripānu cheripānu
Nīḍavu nīvani
Nīḍē lēdu nīku
Ēmaindō ēmō
Ēmaindō ēmō
Nī navvē chūsi
Nēla kūlāvēmō
Poshmāvē ō māyisammavō
Poshmāvē ō māyisammavō
Taḍisina pedavula vennela
Madilō pulakala vennela
Nī kaḷḷalōna gandhapu
Vannelu vannelu
Nī sparśala dagadaga
Velugulu velugulu
Naḍumē naḍumani
Naḍamē lēdu nīku
Ēmaindō ēmō
Ēmaindō ēmō
Nī navvē chūsi
Nēla kūlāvēmō
Poshmāvē ō māyisammavō
Poshmāvē ō māyisammavō