Telugu Lyrics
పండుగే పండుగ, బంగారు కాంతుల్లోనో
పొత్తిళ్ళలోనో, పసిపాప నవ్వుల్లోనో
పండుగే పండుగ, బంగారు కాంతుల్లోనో
నింగిలో తారకల, మెరిసేటి వెలుగుల్లోనో
నేలపై పూచేటి, పున్నమి పువ్వుల్లోనో
నింగిలో తారకల, మెరిసేటి వెలుగుల్లోనో
నేలపై పూచేటి, పున్నమి పువ్వుల్లోనో
పొత్తిళ్ళలోనో, పసిపాప నవ్వుల్లోనో
పండుగే పండుగ, బంగారు కాంతుల్లోనో
అమ్మతనం ఒక వరం, అపురూపం ఈ బంధం
తనువంతా ఆనందం, నిండింది ఈ జీవితం
అమ్మతనం ఒక వరం, అపురూపం ఈ బంధం
తనువంతా ఆనందం, నిండింది ఈ జీవితం
అనురాగాల పువ్వా, వెన్నెల మా చందమామా
అనురాగాల పువ్వా, వెన్నెల మా చందమామా
పొత్తిళ్ళలోనో, పసిపాప నవ్వుల్లోనో
పండుగే పండుగ, బంగారు కాంతుల్లోనో
తల్లి ఒడి ఒక దేవాలయం, తానే మన లోకం
తల్లి ప్రేమ అమృతం, అది చిరకాలం
తల్లి ఒడి ఒక దేవాలయం, తానే మన లోకం
తల్లి ప్రేమ అమృతం, అది చిరకాలం
తన ప్రాణం ధారపోసి, పెంచింది తన బిడ్డను
తన ప్రాణం ధారపోసి, పెంచింది తన బిడ్డను
పొత్తిళ్ళలోనో, పసిపాప నవ్వుల్లోనో
పండుగే పండుగ, బంగారు కాంతుల్లోనో
నింగిలో తారకల, మెరిసేటి వెలుగుల్లోనో
నేలపై పూచేటి, పున్నమి పువ్వుల్లోనో
నింగిలో తారకల, మెరిసేటి వెలుగుల్లోనో
నేలపై పూచేటి, పున్నమి పువ్వుల్లోనో
పొత్తిళ్ళలోనో, పసిపాప నవ్వుల్లోనో
పండుగే పండుగ, బంగారు కాంతుల్లోనో
English Lyrics / Transliteration
Panduge panduga, bangaru kaanthullono
Pothillalono, pasipaapa navvullono
Panduge panduga, bangaru kaanthullono
Ningilo taarakala, meriseti velugullono
Nelapai pucheti, punnami puvvullono
Ningilo taarakala, meriseti velugullono
Nelapai pucheti, punnami puvvullono
Pothillalono, pasipaapa navvullono
Panduge panduga, bangaru kaanthullono
Ammatanam oka varam, apuroopam ee bandham
Thanuvanta aanandam, nindindi ee jeevitham
Ammatanam oka varam, apuroopam ee bandham
Thanuvanta aanandam, nindindi ee jeevitham
Anuraagaala puvva, vennela maa chandamaama
Anuraagaala puvva, vennela maa chandamaama
Pothillalono, pasipaapa navvullono
Panduge panduga, bangaru kaanthullono
Thalli odi oka devalayam, thaane mana lokam
Thalli prema amrutham, adhi chirakaalam
Thalli odi oka devalayam, thaane mana lokam
Thalli prema amrutham, adhi chirakaalam
Thana praanam dhaaraposi, penchindi thana biddanu
Thana praanam dhaaraposi, penchindi thana biddanu
Pothillalono, pasipaapa navvullono
Panduge panduga, bangaru kaanthullono
Ningilo taarakala, meriseti velugullono
Nelapai pucheti, punnami puvvullono
Ningilo taarakala, meriseti velugullono
Nelapai pucheti, punnami puvvullono
Pothillalono, pasipaapa navvullono
Panduge panduga, bangaru kaanthullono