Telugu Lyrics
పోరాడే పొతొండే పిల్లా
పొదలో దాగే పిల్లా
పువ్వులలో విరిసే పిల్లా
పొతొండే పొతొండే పిల్లా
పోరాడే పొతొండే పిల్లా
నీలం కళ్ళు నీలిరంగు
నింగిలో మేఘాలు
నీలం కళ్ళు నీలిరంగు
నింగిలో మేఘాలు
నవ్వులన్నీ గులాబీలు
తోటలో పువ్వులు
పైటలో దాచే పిల్లా
పరువమే మోసే పిల్లా
పైటలో దాచే పిల్లా
పరువమే మోసే పిల్లా
పొతొండే పొతొండే పిల్లా
పోరాడే పొతొండే పిల్లా
తొలివలపుల తీపి గురుతు
వెన్నెల చందమామ
తొలివలపుల తీపి గురుతు
వెన్నెల చందమామ
చెలిమిలోనె పెరిగి పెరిగి
కొత్త జీవితం
చెలికానిగా కోరే పిల్లా
కౌగిలిలో చేరే పిల్లా
చెలికానిగా కోరే పిల్లా
కౌగిలిలో చేరే పిల్లా
పొతొండే పొతొండే పిల్లా
పోరాడే పొతొండే పిల్లా
పొదలో దాగే పిల్లా
పువ్వులలో విరిసే పిల్లా
English Lyrics / Transliteration
Porade Pothonde Pilla
Podalo Daage Pilla
Puvvulalo Virise Pilla
Pothonde Pothonde Pilla
Porade Pothonde Pilla
Neelam Kallu Neelirangu
Ningilo Meghalu
Neelam Kallu Neelirangu
Ningilo Meghalu
Navvulanni Gulabilu
Thotalo Puvvulu
Paitalo Daache Pilla
Paruvame Mose Pilla
Paitalo Daache Pilla
Paruvame Mose Pilla
Pothonde Pothonde Pilla
Porade Pothonde Pilla
Tholivulapula Theepi Guruthu
Vennela Chandamaama
Tholivulapula Theepi Guruthu
Vennela Chandamaama
Chelimilone Perigi Perigi
Kotha Jeevitham
Chelikaniga Kora Pilla
Kougililo Cheera Pilla
Chelikaniga Kora Pilla
Kougililo Cheera Pilla
Pothonde Pothonde Pilla
Porade Pothonde Pilla
Podalo Daage Pilla
Puvvulalo Virise Pilla