Telugu Lyrics
పౌరుషమే ఛచ్చెనా
పౌరుషమే ఛచ్చెనా
పౌరుషమే ఛచ్చెనా
నీరసమే నీరసమే
నిద్రమత్తు నిద్రమత్తు
బలిసిపోయా బలిసిపోయా
వినరసమే వినరసమే
నేటితో ఈ ఆట కట్టి
నెత్తురే పారించి
ముందడుగులేద్దామా
హోయ్.. మనిషి అంటే మనిషి అంటే
మానవత్వమే మానవత్వమే
హోయ్.. మనిషి అంటే మనిషి అంటే
మానవత్వమే మానవత్వమే
పౌరుషమే ఛచ్చెనా
పౌరుషమే ఛచ్చెనా
పౌరుషమే ఛచ్చెనా
పౌరుషమే ఛచ్చెనా
కాలంతో పందెమడి
తొడకొట్టి ఎదిరించు
పోరాడి గెలిచిన
జాతి రాత మారాదా
హోయ్.. పోరాడి గెలిచిన
జాతి రాత మారాదా
రక్తపుటేరులే
పారినా పర్వాలేదు
నీతి నిలువద్దా
హోయ్.. నీతి నిలువద్దా
ఎదలోన వీరమే
లేదని నిట్టూర్చు
పరులకు దయ చూపని
బండరాయిగ మారెనా
హోయ్.. బండరాయిగ మారెనా
పౌరుషమే ఛచ్చెనా
పౌరుషమే ఛచ్చెనా
పౌరుషమే ఛచ్చెనా
పౌరుషమే ఛచ్చెనా
English Lyrics / Transliteration
Paurushame chachchena
Paurushame chachchena
Paurushame chachchena
Neerasame neerasame
Nidramatthu nidramatthu
Balisipoya balisipoya
Vinarasame vinarasame
Netitho ee aata katti
Neththure paarinchhi
Mundadugaleddama
Hoy.. manishi ante manishi ante
Maanavathvame maanvathvame
Hoy.. manishi ante manishi ante
Maanavathvame maanvathvame
Paurushame chachchena
Paurushame chachchena
Paurushame chachchena
Paurushame chachchena
Kaalathone pandemadi
Thodakotti edirinchu
Poraadi gelichina
Jaathi raatha maarada
Hoy.. poraadi gelichina
Jaathi raatha maarada
Rakthaputerule
Paarina parvaledhu
Neethi niluvaddha
Hoy.. neethi niluvaddha
Edhalona veerame
Ledhani nitturuchu
Parulaku daya choopani
Banda raayiga maarena
Hoy.. banda raayiga maarena
Paurushame chachchena
Paurushame chachchena
Paurushame chachchena
Paurushame chachchena