Telugu Lyrics
పోయిరవే పోయిరవే
పొద్దు గుంకింది పొద్దు గుంకింది
పోయిరవే చిట్టి తల్లి
పోయిరవే పోయిరవే
పొద్దు గుంకింది పొద్దు గుంకింది
తల్లి నీ చేతికె
పండు పడిందా
పండు పడితే
నాకివ్వవా
తల్లి నీ చేతికె
పండు పడిందా
పండు పడితే
నాకివ్వవా
పోయిరవే చిట్టి తల్లి
పోయిరవే పోయిరవే
పొద్దు గుంకింది పొద్దు గుంకింది
అమ్మ నీ చేతికె
పండు పడిందా
పండు పడితే
నాకివ్వవా
అమ్మ నీ చేతికె
పండు పడిందా
పండు పడితే
నాకివ్వవా
పోయిరవే చిట్టి తల్లి
పోయిరవే పోయిరవే
పొద్దు గుంకింది పొద్దు గుంకింది
English Lyrics / Transliteration
Poyiraave poyiraave
Poddu gunkindi poddu gunkindi
Poyiraave chitti thalli
Poyiraave poyiraave
Poddu gunkindi poddu gunkindi
Thalli nee chetike
Pandu padindha
Pandu padithe
Naakivvava
Thalli nee chetike
Pandu padindha
Pandu padithe
Naakivvava
Poyiraave chitti thalli
Poyiraave poyiraave
Poddu gunkindi poddu gunkindi
Amma nee chetike
Pandu padindha
Pandu padithe
Naakivvava
Amma nee chetike
Pandu padindha
Pandu padithe
Naakivvava
Poyiraave chitti thalli
Poyiraave poyiraave
Poddu gunkindi poddu gunkindi