Telugu Lyrics
ప్రాణమొసగిన దైవం
ఆశయాలన్నీ నీకు అంకితమై
అర్ధమయిన దైవం
కాలపు అడుగులు కరిగిపోతున్నా
కాంతితో నిలిచే దైవం
లోకాన చీకటి కమ్ముకున్నా
జ్యోతిగా వెలిగే దైవం
నింగీ నేల ఏకమై
నీ దివ్య రూపం
అందుకోనా నీ నామం
అర్పించుకోనా నీ సేవ
బాలసూర్యుడై తేజరిల్లు
నీ దివ్య రూపం
అందుకోనా నీ నామం
అర్పించుకోనా నీ సేవ
ప్రభావమైన నీవు ప్రభాత కిరణమై
ప్రాణమొసగిన దైవం
ఆశయాలన్నీ నీకు అంకితమై
అర్ధమయిన దైవం
శత్రువైనా మిత్రువైనా
ఒకేలా చూసే దైవం
అంతరంగం మలినమైనా
శుద్ధి చేసే దైవం
కష్టాలన్ని ఓర్చుకోమని
ధైర్యం చెప్పే దైవం
ప్రతి అడుగు నీ మార్గంలో
నడిపించే దైవం
నింగీ నేల ఏకమై
నీ దివ్య రూపం
అందుకోనా నీ నామం
అర్పించుకోనా నీ సేవ
బాలసూర్యుడై తేజరిల్లు
నీ దివ్య రూపం
అందుకోనా నీ నామం
అర్పించుకోనా నీ సేవ
ప్రభావమైన నీవు ప్రభాత కిరణమై
ప్రాణమొసగిన దైవం
ఆశయాలన్నీ నీకు అంకితమై
అర్ధమయిన దైవం
English Lyrics / Transliteration
Praanamosagina daivam
Aashayaalanni neeku ankhithamai
Ardhamaina daivam
Kaalapu adugulu karigipothunnaa
Kaanthitho niliche daivam
Lokaana cheekati kammukunnaa
Jyothigaa velige daivam
Ningee nela ekamai
Nee divya roopam
Andukonaa nee naamam
Arpichukonaa nee seva
Baalasuryudai thejarillu
Nee divya roopam
Andukonaa nee naamam
Arpichukonaa nee seva
Prabhaavamaina neevu prabhaatha kiranamai
Praanamosagina daivam
Aashayaalanni neeku ankhithamai
Ardhamaina daivam
Shatruvaina mitruvaina
Okelaa choose daivam
Antharangam malinamainaa
Shuddhi chese daivam
Kashtaalanni orchukomani
Dhairyam cheppe daivam
Prathi adugu nee maargamlo
Nadipinche daivam
Ningee nela ekamai
Nee divya roopam
Andukonaa nee naamam
Arpichukonaa nee seva
Baalasuryudai thejarillu
Nee divya roopam
Andukonaa nee naamam
Arpichukonaa nee seva
Prabhaavamaina neevu prabhaatha kiranamai
Praanamosagina daivam
Aashayaalanni neeku ankhithamai
Ardhamaina daivam