Telugu Lyrics
అతడు వెలసెను
ప్రభు సీయోను కొండపై
అతడు వెలసెను
దివ్య దీప్తితో ప్రకాశించు
సృష్టికర్త యేసు
ప్రభు సీయోను కొండపై
అతడు వెలసెను
రాజుల రాజు ప్రభువుల ప్రభువు
యేసు క్రీస్తు
ప్రభు సీయోను కొండపై
అతడు వెలసెను
సర్వలోక రక్షకుడు
యేసు నాథుడు
ప్రభు సీయోను కొండపై
అతడు వెలసెను
ఆయన నామమునకు
స్తుతి ఘనములు
English Lyrics / Transliteration
athadu velasenu
Prabhu Seeyonu kondapai
athadu velasenu
Divya deepthitho prakashinchu
srushtikartha Yesu
Prabhu Seeyonu kondapai
athadu velasenu
Raajula raaju prabhuvula prabhuvu
Yesu Kreesthu
Prabhu Seeyonu kondapai
athadu velasenu
Sarvaloka rakshakudu
Yesu naathudu
Prabhu Seeyonu kondapai
athadu velasenu
Aayana naamamunaku
sthuthi ghanamulu