Telugu Lyrics
నేను వంగి నమస్కరింతును
నీ ప్రేమకు నేను
నేను వంగి నమస్కరింతును
కష్టములన్నియు
నీవే తొలగించి
నీ శాంతితో నన్ను
నీవు నింపితివి
లోకమెంతో
ఎంతో ఉన్నది
నాకు నీవే చాలు
నాకు నీవే చాలు
నీవే నా దైవము
నీవే నా సర్వము
నీ నామములో
నేను ఎల్లప్పుడు
ఆనందింతును
ప్రభువా నీవు నన్ను
నేను వంగి నమస్కరింతును
నీ ప్రేమకు నేను
నేను వంగి నమస్కరింతును
నీవే నా దైవము
నీవే నా సర్వము
నీ నామములో
నేను ఎల్లప్పుడు
ఆనందింతును
ప్రభువా నీవు నన్ను
నేను వంగి నమస్కరింతును
నీ ప్రేమకు నేను
నేను వంగి నమస్కరింతును
English Lyrics / Transliteration
Nēnu vaṅgi namaskarin̄tunu
Nī prēmaku nēnu
Nēnu vaṅgi namaskarin̄tunu
Kaṣṭṭamulanniyu
Nīvē tolagin̄ci
Nī śāntitō nannu
Nīvu nimipitivi
Lōkaméntō
Entō unnadi
Nāku nīvē cālu
Nāku nīvē cālu
Nīvē nā daivamu
Nīvē nā sarvamu
Nī nāmamulō
Nēnu ellappuḍu
Ānandintunu
Prabhuvā nīvu nannu
Nēnu vaṅgi namaskarin̄tunu
Nī prēmaku nēnu
Nēnu vaṅgi namaskarin̄tunu
Nīvē nā daivamu
Nīvē nā sarvamu
Nī nāmamulō
Nēnu ellappuḍu
Ānandintunu
Prabhuvā nīvu nannu
Nēnu vaṅgi namaskarin̄tunu
Nī prēmaku nēnu
Nēnu vaṅgi namaskarin̄tunu